Bank of Baroda Jobs
Bank of Baroda Jobs: నిరుద్యోగులకు 4 వేల ఉద్యోగాలు రిలీజ్.
నిరుద్యోగులకు మరో చక్కటి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి Bank of Baroda Jobs నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
అర్హత
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తయి ఉండాలి.
వయసు
ఈ bank of baroda jobs కి అప్లై చేసుకోవాలి అనుకున్న అభ్యర్థులకు తప్పనిసరిగా 21 సంవత్సరంల నుండి 28 సంవత్సరంలో లోపు ఉండాలి.
అప్లై చేసుకునే విధానం
ఈ ఉద్యోగాలకు తప్పనిసరిగా ఆన్లైన్లో అప్లై చేయాలి.
అప్లికేషన్ ఫీజు
జనరల్ అభ్యర్థులందరికీ : రూ.800/-
ఎస్టీ, ఎస్సీ, మహిళలకు : రూ.600/-
దివ్యాంగులకు : రూ. 400/-
అప్లికేషన్ లాస్ట్ డేట్
ఈ జాబ్స్ కి 03-03-2025 వరకు అప్లై చేయవచ్చు.
స్టైఫండ్
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి మెట్రో మరియు అర్బన్ ప్రాంత ప్రజలకు రూ. 15,000/-
రూరల్ ప్రాంతాల వారికి రూ. 12,000/- ఇవ్వబడును.
సెలక్షన్ ప్రోసెస్
ఆన్లైన్ పరీక్ష
ధ్రువపత్రాల పరిశీలన
లాంగ్వేజ్ ప్రొఫెషియన్సీ టెస్ట్
0 Response to "Bank of Baroda Jobs"
Post a Comment