Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Gold prices that are reduced .. Do you know Tulam?

 Gold Price Today: తగ్గేదిలే అంటున్న బంగారం ధరలు.. తులం ఎంతో తెలుసా?

Gold prices that are reduced .. Do you know Tulam?

Gold Price Today:బడ్జెట్‌కు ముందు బంగారం, వెండి ధరలు వేగంగా పెరుగుతున్నాయి. ఇన్వెస్టర్లు, సాధారణ కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పెరగడంతో బంగారం ధరలు పెరుగుతున్నాయి. బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అలాగే, వివాహాలు, పండుగ సీజన్ల..

Gold Price Today:బడ్జెట్‌కు ముందు బంగారం, వెండి ధరలు వేగంగా పెరుగుతున్నాయి. ఇన్వెస్టర్లు, సాధారణ కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పెరగడంతో బంగారం ధరలు పెరుగుతున్నాయి. బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అలాగే, వివాహాలు, పండుగ సీజన్ల..

మన దేశంలో బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటాము. పెళ్లిళ్లు, శుభ కార్యలయాలకు బంగారానికి డిమాండ్‌ మరింతగా పెరుగుతుంది. ధరలు తగ్గినా, పెరిగిన బంగారం షాపులన్ని మహిళలతో కిటకిటలాడుతుంటాయి. తాజాగా ఫిబ్రవరి 14న బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. తులం బంగారం ధర రూ.87,060 ఉంది.

ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా ఉండవచ్చు. మీరు బంగారం కొనుగోలు చేసే ముందు ఒక సారి ధరలను తెలుసుకోవడం చాలా ముఖ్యం.

దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,810 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,060 వద్ద ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,810 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,060 వద్ద ఉంది.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,960 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,210 వద్ద ఉంది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,810 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,060 వద్ద ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,810 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,060 వద్ద ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,810 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,060 వద్ద ఉంది.

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,810 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,060 వద్ద ఉంది.

కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,810 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,060 వద్ద ఉంది.

ఇక వెండి ధర విషయానికొస్తే కేజీ సిల్వర్‌ ధర రూ.99,400 ఉంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Gold prices that are reduced .. Do you know Tulam?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0