Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Phonepe Jobs 2025

 Phonepe Jobs 2025: ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలు.

Phonepe Jobs 2025

Phonepe Jobs 2025: ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలు

Phonepe Jobs 2025 : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదు, కేవలం ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం మరి ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి

ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్  ( APSSDC ) ఆధ్వర్యంలో నిరుద్యోగులకు జాబ్ మేళా నిర్వహిస్తోంది. ఈ జాబ్ మేళా ద్వారా దాదాపుగా రెండు ముఖ్యమైన కంపెనీలకు సంబంధించి ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. పూర్తి వివరాలు ఈ పేజీలో ఉన్నాయి చెక్ చేయండి.

Phonepe Jobs Overview

Cream Stones sri Venkateswara Agencies 

Phonepe Jobs Overview

Job Type : Sale’s Associate – Direct Channel

Job Role : Business Development Executive

No.of Positions 20

శాలరీ. :  2,20,000

Work లొకేషన్ :  Kurnool District

Qualification ఇంటర్ & డిగ్రీ

Age   : 20 – 35

Cream Stones sri Venkateswara Agencies

Job Type Counter Sales Associate – Tourism and Hospitality

No.of Positions  : 100

Salary : 1,50,000 to 2,40,000

Work Location Hyderabad, Bangalore, Raichur

Qualification SSC Diploma bhm And Degree

Job Role Multiple Roles

Age  : 19 to 30

కావలసిన డాక్యుమెంట్స్

  • ఈ జాబ్స్ అప్లై చేసుకోవాలనుకునే ప్రతి అభ్యర్థి క్రింద తెలిపిన ప్రతి డాక్యుమెంటు తీసుకొని వెళ్ళాలి.
  • రెజ్యూమ్
  • విద్యా అర్హత సర్టిఫికెట్స్ ( 10th, Inter, Degree, etc.. మార్క్స్ లిస్ట్ )
  • ఆధార్ కార్డ్
  • స్టడీ సర్టిఫికెట్స్

అప్లికేషన్ ఫీజ్

మీరు ఈ జాబ్స్ కి ఎటువంటి దరఖాస్తు ఫీజ్ చెల్లించాల్సిన అవసరం లేదు.. అందరూ ఉచితంగా ఇంటర్వ్యూకి హాజరవచ్చును.

వయసు

ఈ జాబ్స్ కి వయసు వచ్చేసి మనకి పైన తెలిపిన టేబుల్  లో కంపెనీ ప్రకారం వయసు చెక్ చేయండి.

ఇంటర్వ్యూ ఎక్కడ?

ఈ జాబ్ కి సంబంధించి ఇంటర్వ్యూ లోకేషన్ NAC సెంటర్, బిర్లా గేట్, కర్నూల్.

మరిన్ని వివరాలకు :: 9676141731 నెంబర్ కి కాల్ చేసి ఈ జాబ్ మేళా కు సంబంధించి మీకున్న ప్రతి డౌట్ క్లియర్ చేసుకోండి.

ఇంటర్వ్యూ తేదీ

ఫిబ్రవరి 4, 2025 వ తేదీన ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. NAC సెంటర్, బిర్లా గేట్, కర్నూల్.


W E B S I T E 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Phonepe Jobs 2025"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0