Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

RRB Jobs Notification

 RRB Jobs Notification నిరుద్యోగులకి 32 వేల రైల్వే ఉద్యోగాలకు నోటిఫికేషన్.

RRB Jobs Notification

RRB Jobs నిరుద్యోగులకి 32 వేల రైల్వే ఉద్యోగాలకు నోటిఫికేషన్.

RRB Jobs Notification : నిరుద్యోగులు ఎంత కాలం నుంచి ఎదురుచూస్తున్న రైల్వే శాఖ నుండి 32 వేల ఉద్యోగాలు రిలీజ్ అయ్యాయి.. ఎలా అప్లై చేసుకోవాలి, అర్హతలు పూర్తి వివరాలు తెలుసుకుందాం.. ఈ జాబ్ నోటిఫికేషన్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి.

Overview of RRB Jobs Notification

Recruitment Organisation : Railway Recruitment Board ( RRB )

Designation : Various Posts of Level 1

Vacancies : 32,000 above

Salary . : రూ. 18,000/- (staring salary)

Qualification  : 10th pass / ITI

Application Mode : Online

Workspace . : All Over India

Official Website. : rrbcdg.gov.in

పోస్టుల వివరాలు

 S.No Name of The Post’s

 1              పాయింట్స్ మన్

 2              అసిస్టెంట్

 3              ట్రాక్ మెయింటెయినర్

 4              అసిస్టెంట్

 5             అసిస్టెంట్ లోకో షెడ్

 6              అసిస్టెంట్ ఆపరేషన్స్

విభాగాలు

  • ట్రాఫిక్
  • ఇంజనీరింగ్
  • మెకానికల్
  • ఎలక్ట్రికల్

అప్లికేషన్ ప్రాసెస్

ఈ RRB Jobs Notification ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలంటే తప్పనిసరిగా ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి..

  • పదో తరగతి పాస్ అయి ఉండాలి.
  • సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత.
  • నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

వయస్సు

01-07-2025 నాటికి 18 నుంచి 36 సంవత్సరాల మధ్య ఉండాలి. (రిజర్వేషన్లు ఆధారంగా సడలింపు ఉంటుంది.)

శాలరీ

నెలకు రూ.18 వేల రూపాయాలు

సెలక్షన్ ప్రాసెస్

కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా సెలెక్ట్ చేస్తారు.

అప్లికేషన్ ఫీజ్

జనరల్, ఈ డబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ.500/- .

ఎస్సీ, ఎస్టీ, ఈ ఎస్ఎం, ఈబీసీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.250/-

ముఖ్యమైన తేదీలు 

ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ 23.01.2025

ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ 22.02.2025


N O T I F I C A T I O N


O N L I N E  A P P L Y L I N K

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "RRB Jobs Notification "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0