పవర్ గ్రిడ్ రిక్రూట్‌మెంట్ 2025: పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు విడుదల.
పవర్ గ్రిడ్ రిక్రూట్‌మెంట్ 2025: పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు విడుదల
నిరుద్యోగులకు మరో చక్కటి జాబ్ నోటిఫికేషన్ విడుదల అయింది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పవర్ గ్రిడ్ రిక్రూట్‌మెంట్ 2025) ఉద్యోగాలు విడుదలయ్యాయి, ఎలా అప్లై చేయాలి పూర్తి వివరాలను చూద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి.
పవర్ గ్రిడ్ రిక్రూట్‌మెంట్ 2025 యొక్క అవలోకనం
సంస్థ
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
పవర్ గ్రిడ్ రిక్రూట్‌మెంట్ 2025 పేరు
అధికారిక వెబ్‌సైట్ www.powergrid.in/en/job-opportunities
చివరి తేదీ 25-03-2025
మొత్తం ఖాళీలు:
ఈ పోస్టులకు మొత్తం 28 వెకెన్సీలు ఉన్నాయి. అయితే ఏ పోస్టులకు ఎన్ని ఖాళీలు ఉన్నాయి. అనేవి కింద ఇచ్చిన టేబుల్ ద్వారా తెలుసుకోండి.
పోస్ట్ పేరు ఖాళీల సంఖ్య
రిజర్వ్ చేయని 13
ఓబీసీ 07
ఎస్సీ 04
ఎస్టీ 02
ఆర్థిక సహాయం 02
మాజీ సైనికులు 03
అర్హత:
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు వారి విద్య పాస్ ఆ పోస్టులకు సంబంధించిన కోర్సులో అయ్యి ఉండాలి. అలాగే కొంత పని అనుభవం కూడా ఉండాలి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, పవర్ సిస్టమ్ ఇంజనీరింగ్, పవర్ ఇంజనీరింగ్, సివిల్, మెకానికల్, ఫైర్ టెక్నాలజీ అండ్ సేఫ్టీ వంటి కోర్సులో చదివిన విద్యార్థులు ఈ పోస్టులకు ఎలిజిబుల్ అవుతారు.
వయోపరిమితి :
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కోసం పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వారు ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయస్సు 25,మార్చి,2025 అప్పటి అభ్యర్థుల వయస్సు 29 సంవత్సరాలు ఉండాలి. ఈ వయసు కలిగిన వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
జీతం వివరాలు:
ఈ పోస్టులకు ఎంపిక అవ్వబడిన అభ్యర్థులకు శాలరీ నెలకి రూ.23,000 నుండి రూ.1,05,000. ఈ శాలరీ అనేది ఒక్కొక్క పోస్టులకు ఒక్కో విధంగా ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ:
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు కచ్చితంగా ఆన్‌లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయాలని గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పవర్ లిమిటెడ్ ప్రారంభించింది. ఇలా ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము:
ఈ పోస్టులకు అప్లికేషన్ ఫీ అనేది అభ్యర్థులు ఏ కేటగిరీ అనేదాన్ని బట్టి అప్లికేషన్ ఫీ అనేది ఉంటుంది.
జనరల్, EWS, OBC అభ్యర్థులకు రూ.300/-
SC,ST, Pwd అభ్యర్థులకు కొంత అప్లికేషన్ ఫీజు లో మినహాయింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ:
ఈ పోస్టులకు ఎంపిక చేసుకునే అభ్యర్థులకు అప్లై చేసుకునే పోస్టులను బట్టి డిగ్రీలు ఉంటాయి. కానీ అభ్యర్థులను ప్రధానంగా అయితే స్క్రీనింగ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన తేదీలు:
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల కోసం గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు ముఖ్యమైన తేదీలు గురించి. అవి ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల కోసం అప్లికేషన్ తేదీలు.
దరఖాస్తు ప్రారంభ తేదీ: 05-03-2025
దరఖాస్తుకు చివరి తేదీ: 25-03-2025.
0 Response to " "
Post a Comment