Banks Open: On the 31st, banks will be in the open.
Banks Open : 31వ తేదీన కూడా బ్యాంకులు ఓపెన్‌లో ఉంటాయి.
Banks Open : 31వ తేదీన కూడా బ్యాంకులు ఓపెన్‌లో ఉంటాయి
Banks Open : ఈ నెల అనగా మార్చి 31వ తేదీన భారతదేశంలోని అన్ని బ్యాంకులు ఓపెన్‌లో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు.
బ్యాంకులు తెరిచి ఉండటం యొక్క అవలోకనం
న్యూఢిల్లీ : ప్రతి సంవత్సరం మార్చి నెల తర్వాత ఆర్థిక సంవత్సరం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వచ్చే నెల అనగా ఏప్రిల్ 1వ తేదీ నుండి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్నది. దీనితో క్రితం ఆర్థిక సంవత్సరం అయినా 2024-2025 కి సంబంధించిన లావాదేవీలు అన్నింటిని లెక్కింపు చేయవలసిన బాధ్యత బ్యాంకు లేదు కాబట్టి ఈ నెల 31న రంజాన్ అయినప్పటికీ బ్యాంకులన్నీ ఓపెన్ లోనే ఉండి ప్రభుత్వానికి సంబంధించిన లావాదేవీల లెక్కింపు పూర్తవుతోంది.ఈ ప్రాసెస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషల్ క్లియరింగ్ ఆపరేషన్ గా సూచించబడింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా మన దేశంలోని అన్ని బ్యాంకులు పాల్గొనాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను సిద్ధం చేసింది.
ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు కొత్త ఆర్థిక సంవత్సరం జరుగుతుంది. మన దేశంలోని ఇన్కమ్ టాక్స్ ఆఫీసులు మరియు సీజిఎస్టీ ఆఫీస్ లు కూడా ఈ నెల 31న ఓపెన్ లోనే ఉంటాయి. అయితే ఇది రంజాన్ వారం అయినా కూడా బ్యాంకులు మరియు ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని కార్యాలయాలు తెరిచే ఉంటాయి. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన రసీదులు,చెల్లింపులు,పత్రాలను చూసుకుంటున్న ప్రభుత్వాధికారులు వారి కోసం మార్చినెల యధావిధిగా 31న చేయనున్నారు. ప్రభుత్వ లావాదేవీలకు సంబంధించిన కౌంటర్లు ప్రతిరోజు లాగే ఆరోజు కూడా అందుబాటులో ఉంటాయి. సీటీఎస్(చెక్ ట్రాంకేషన్ సిస్టమ్) కూడా యధావిధిగా పని చేస్తుంది. కాబట్టి ప్రజలు అందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఎల్ఐసి కార్యాలయాలు కూడా తెరిచి ఉన్నాయి
ఈ నెల 31న ప్రభుత్వ మరియు ప్రైవేటు బ్యాంకులు అన్ని ఓపెన్‌లో ఉంటాయి అన్న విషయం తెలిసినదే కాకపోతే ఎల్ఐసి కూడా దీనికి దీటుగా మార్చి 29,30,31 తేదీలలో ఎల్ఐసి ఆఫీసులు కూడా తెరిచే ఉంటాయి. ఇవి ప్రత్యేకంగా వారి పాలసీ హోల్డర్స్ కోసం తెరిచి ఉంటాయి అని ఎల్ఐసి సంస్థ తెలిపింది.
0 Response to "Banks Open: On the 31st, banks will be in the open."
Post a Comment