CISF Jobs 2025: Put the tenth class Pass Constable Job
CISF ఉద్యోగాలు 2025: పదో తరగతి పాస్ ఐతే చాలు కానిస్టేబుల్ ఉద్యోగం.
CISF ఉద్యోగాలు 2025
CISF Jobs 2025 : నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ కేవలం పదో తరగతి అర్హత తోనే CISF లో కానిస్టేబుల్ ఉద్యోగాలు రిలీజ్ అవ్వడం జరిగింది. ఎలా అప్లై చేయాలి, కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి పూర్తి వివరాలు
CISF ఉద్యోగాలు 2025 యొక్క అవలోకనం
పోస్ట్ వివరాలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1161 పోస్టులను భర్తీ చేస్తున్నారు.. పూర్తి వివరాలకు క్రింద ఇచ్చిన పట్టికను తనిఖీ చేయండి.
పోస్ట్ పేరు | ఖాళీల సంఖ్య |
కానిస్టేబుల్ కుక్ | 493 తెలుగు లో |
కానిస్టేబుల్ వాషర్ మెన్ | 262 తెలుగు |
కానిస్టేబుల్ బార్బర్ | 199 తెలుగు |
కానిస్టేబుల్ స్వీపర్ | 15 |
కానిస్టేబుల్ టైలర్ | 23 |
కానిస్టేబుల్ కార్పెంటర్ | 09 |
కానిస్టేబుల్ కాబ్లర్ | 09 |
కానిస్టేబుల్ ఎలక్ట్రీషియన్ | 04 సమానీ04 తెలుగు |
కానిస్టేబుల్ మెయిల్ | 04 సమానీ04 తెలుగు |
కానిస్టేబుల్ ఎంపీ అటెండెంట్ | 02 |
కానిస్టేబుల్ పెయింటర్ | 02 |
కానిస్టేబుల్ వెల్డర్ | 01 సమాన సమాని 01 |
కానిస్టేబుల్ చార్జ్ మెకానిక్ | 01 సమాన సమాని 01 |
మొత్తం | 1161 |
అర్హత :
ఈ పోస్టులకు అప్లై చేయడానికి అభ్యర్థులకు కనీసం పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలి. అలాగే పని అనుభవం ఉండాలి.
వయస్సు:
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయస్సు 01 ఆగస్టు 2025 నాటికి 18 సంవత్సరాలు ఉండాలి.అభ్యర్థుల వయస్సు తప్పనిసరిగా 18 సంవత్సరాల నుండి 23 సంవత్సరాలలోపు ఉండాలి. ఈ వయస్సు కలిగిన వారే ఈ పోస్టులకు ఎలిజిబుల్ అవుతారు.
దరఖాస్తు రుసుము:
అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీ చెల్లించబడుతుంది. అయితే ఏ కేటగిరి వాళ్లకి ఎంత ఫీ అనేది ఇప్పుడు చూద్దాం.
OBC , EWS , కేటగిరి వారికి రూ.100/-
SC,ST మరియు Ex-servicemen కేటగిరి వారికి ఎటువంటి అప్లికేషన్ ఫీ ఉండదు
దరఖాస్తు ప్రక్రియ:
అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే ఆన్‌లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు:
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల కోసం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అప్లికేషన్ డేట్స్ ను విడుదల చేసింది.
దరఖాస్తు ప్రారంభ తేదీ: 05.03.2025
దరఖాస్తుకు చివరి తేదీ : 03.04.2025 .
ఈ తేదీలలో అభ్యర్ధులు ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.
జీతం వివరాలు:
ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు రూ.21,700- రూ.69,100 వరకు చెల్లిస్తారు. అయితే ఈ శాలరీ అనేది ఒక్కో పోస్టులకు ఒక్కో విధంగా ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ:
ఈ పోస్టులకు సెలెక్ట్ చేసుకునే అభ్యర్థులకు వివిధ హోదాలు ఉంటాయి. కింద ఇవ్వబడిన ప్రదేశాల్లో పాసైన అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు.
శారీరక ప్రమాణాల పరీక్ష
శారీరక సామర్థ్య పరీక్ష
ట్రేడ్ టెస్ట్
రాత పరీక్ష
వైద్య పరీక్ష
సర్టిఫికెట్ వెరిఫికేషన్
వెబ్‌సైట్ http://cisfrectt.cisf.gov.in/
0 Response to "CISF Jobs 2025: Put the tenth class Pass Constable Job"
Post a Comment