Job mela
జాబ్ మేళా 2025: ఇంటర్వ్యూ అటెండ్ అయితే చాలా జాబ్.
ఉద్యోగ మేళా : పదో తరగతి, ఇంటర్, ఏం ఎల్ టీ, డిగ్రీ, పీజీ, బీటెక్ పూర్తి చేసిన నిరుద్యోగులు ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోగలరు.
నిరుద్యోగ యువతకు కంపెనీల్లో ఉద్యోగాలు ( జాబ్ మేళా ) కల్పిస్తున్నారు.. నైపుణ్య రాష్ట్రాభివృద్ధి సంస్థ, నేషనల్ కెరీర్ సర్వీస్ ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఏ కంపెనీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి. ఈ క్రింద ఇచ్చిన టేబుల్ ని చెక్ చేయండి.
1వ నోటిఫికేషన్
కంపెనీ పేరు ఖాళీల సంఖ్య
ACT ప్లాస్ట్ పెయింట్స్ 30
MK ఆటో 30 లు
హిటాచి ఆటోమోటివ్ 30
హుందాయ్ మొబైల్స్ 30
ఫాక్స్‌కాన్ రైజింగ్ స్టార్స్ మొబైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 50
2వ నోటిఫికేషన్
కంపెనీ పేరు ఖాళీల సంఖ్య
దివీస్ ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ 150
కావలసిన పత్రాలు
ఈ జాబ్స్ అప్లై చేసుకోవాలంటే ప్రతి అభ్యర్థి క్రింద తెలిపిన ప్రతి డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి.
విద్యా అర్హత సర్టిఫికెట్లు ( 10వ, ఇంటర్, డిగ్రీ మొదలైనవి.. మార్క్స్ జాబితా )
ఆధార్ కార్డ్
స్టడీ సర్టిఫికెట్స్
దరఖాస్తు రుసుము
మీరు ఈ జాబ్స్ కి ఎటువంటి దరఖాస్తు ఫీజ్ చెల్లించాల్సిన అవసరం లేదు.. అందరూ ఉచితంగా ఇంటర్వ్యూకి హాజరుకావచ్చు.
వయస్సు
ఈ జాబ్స్ కి వయసు వచ్చేసి మనకి 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల వరకు అర్హులైన ప్రతి అభ్యర్థి పాల్గొనవచ్చు.
ఇంటర్వ్యూ స్థానం
1వ నోటిఫికేషన్
Job Mela in Sri Sathya Sai District @ Government Polytechnic College, Dharmavaram ( శ్రీ సత్య సాయి జిల్లా @ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, ధర్మవరం కళాశాల లో ఇంటర్వ్యూ ఉంటుంది.
ఈ సందర్భంగా కాలేజీ ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఏపీ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరిగే ఈ జాబ్ మేళా సంస్థలకు సంబంధించి ప్రతినిధులు పాల్గొంటున్నారు చెప్పడం జరిగింది.
2వ నోటిఫికేషన్
విజయనగరం జాబ్ మేళా @ ప్రభుత్వంలో జాబ్ మేళా. డిగ్రీ కళాశాల, శృంగవరపుకోట (విజయనగరం జిల్లా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, శృంగవరపుకోటలో ఈ జాబ్ మేళా ఉన్నారు.
ముఖ్యమైన తేదీలు
ఈ పోస్టులకు జాబ్ మేళా వచ్చేసి ఇంటర్వ్యూ నందు నిర్వహించారు.. అభ్యర్థులు సర్టిఫికెట్లు మరియు రెజ్యూమ్ తీసుకొని ఇంటర్వ్యూ హాజరు కావాలి.
ఈ నేల 12వ తేదీన జాబ్ మేల
మరింత సమాచారం
శ్రీ సత్య సాయి జిల్లాకు సంబంధించిన వాళ్ళు సంప్రదించండి: 798988829 నెంబర్ కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి..
విజయనగరం జిల్లాకు సంబంధించిన వారు సంప్రదించండి: 9000102013 నెంబర్ కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి.
WEBSITE : https://naipunyam.ap.gov.in/view-all-jobmela
0 Response to "Job mela "
Post a Comment