Ration Card Ekyc Status Check
Ration Card Ekyc Status Check: ఈ నెల లాస్ట్ కి ఈ రేషన్ కార్డులు అన్ని రద్దు.
Ration Card Ekyc Status Check: ఈ నెల లాస్ట్ కి ఈ రేషన్ కార్డులు అన్ని రద్దు
Ration Card Ekyc Status Check: కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులకు కీలక అప్డేట్ ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా మీ కార్డుకి ఈ కేవైసీ కాకపోతే మీ రేషన్ కార్డు అనేది కట్ అయిపోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ కేవైసీ అయిందో లేదో ఎలా తెలుసుకోవాలి.. రేషన్ కార్డ్ అప్డేట్ గురించి తెలుసుకుందాం.. మరి ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి.
Overview of the Ration Card Ekyc Status Check
కేంద్ర ప్రభుత్వం తెలిపిన నివేదిక ప్రకారం ఇంకా 7.55 లక్షల మంది రేషన్ కార్డు కలిగిన లబ్ధిఇంకారులు ఈ కేవైసీ చేసుకోకుండా అలాగే ఉండడం జరిగింది. ఇలా ఉన్న లబ్ధిదారులందరికీ సంక్షేమ పథకాలు, మరియు ఆహార ధాన్యాలు నిలిపివేయడం జరుగుతుందని ఈ నెల 31 వరకు డెడ్ లైన్ ఇవ్వడం జరిగింది. ఈ తేదీ లోపు మీ కార్డు గనుక మీరు ఈ కేవైసీ చేసుకోకపోతే మీ రేషన్ కార్డు రద్దు చేయడం జరుగుతుంది.
Note రేషన్ కార్డు కలిగిన ప్రతి లబ్ధిదారుడు మీ ఈ కేవైసీ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి.. మీ కార్డు ఇన్ ఆక్టివ్ గనుక ఉంటే మీ రేషన్ కార్డు రద్దు అవడం జరుగుతుంది.
Ration Card Ekyc Last Date
కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులకు ఇచ్చిన లాస్ట్ డేట్ అయితే మార్చి-31-2025 నాటికి ఈ కేవైసీ ప్రక్రియను కచ్చితంగా చేయించుకోవాలిని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. కావున లబ్ధిదారులందరూ మార్చి-31-2025 లోపల ఈ కేవైసీ ప్రక్రియను చేయించుకోవలెను. అలా చేయని వారికి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సబ్సిడీపై అందించే ఆహార ధాన్యాల సౌకర్యాన్ని కోల్పోతారని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
How to Check Ration Card Ekyc Status చెక్
ఈ క్రింద చెప్పిన స్టెప్స్ అన్ని ఫాలో అయ్యి మీ రేషన్ కార్డు ekyc స్టేటస్ అని తెలుసుకోండి.
Step 1 ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అఫీషియల్ వెబ్సైట్ కి సంబంధించి ఈ క్రింది పేజీలో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేయగానే ఈ క్రింది విధంగా మీకు రావడం జరుగుతుంది.
Step 2 పైన ఇమేజ్ లో చూపించినట్టు మీకు కొన్ని ఆప్షన్స్ రావడం జరుగుతుంది. అందులో మీరు Reports అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. మళ్లీ కొన్ని ఆప్షన్స్ రావడం జరుగుతుంది.
Step 3 తర్వాత మీరు MIS అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. మీకు అక్కడ చాలా ఆప్షన్స్ కనిపించడం జరుగుతుంది. అందులో మీరు Ration Card / Rice Card Search అనే ఆప్షన్ పై క్లిక్ చేయగానే ఈ క్రింది విధంగా మీకు డిస్ప్లే ఓపెన్ అవ్వటం జరుగుతుంది.
Step 4 అక్కడ మీకు సంబంధించి పాత రేషన్ కార్డు నెంబర్ లేదా, గత ప్రభుత్వంలో వచ్చిన రైస్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేస్తానే మీకు సంబంధించిన కార్డులో ఉన్న సభ్యుల నేమ్స్ రావడం జరుగుతుంది. ఇందులో మీరు ప్రధానంగా చెక్ చేయాల్సింది RC Status అక్కడ మీ స్టేటస్ ఆక్టివ్ లో ఉందో ఇన్ ఆక్టివ్ లో ఉందో లేదో చెక్ చేసుకోండి.. ఈ క్రింద చూపించిన ఇమేజ్ లో మీరు పూర్తి వివరాలు చూడొచ్చు.
Step 5 అక్కడ మీకు RC STATUS దగ్గర మీ కుటుంబ సభ్యుల నేమ్స్ ఎదురుగా Active గనుక ఉంటే మీరు ఎటువంటి టెన్షన్ పడవలసిన అవసరం లేదు.. ఒకవేళ అక్కడ Inactive గనుక ఉంటే వెంటనే మీరు ekyc చేసుకోవాలి లేకపోతే రేషన్ కార్డు రద్దు అవుతుంది.
పైన చెప్పిన విధంగా స్టెప్స్ ఫాలో అయి మీ రేషన్ కార్డ్ స్టేటస్ అనేది తెలుసుకోండి. ఈ క్రింద ఇవ్వబడిన లింకును క్లిక్ చేసుకొని మీ Ration Card Ekyc Status Check చేసుకోండి
Ration Card Ekyc Process
ఇప్పుడు మీ కార్డు గనుక Inactive ఉన్నట్లయితే వెంటనే మీకు సంబంధించి రేషన్ డీలర్ దగ్గరికి మీ ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు తీసుకుని వెళ్లి కార్డు ఈ కేవైసీ చేసుకోవాలి.. ఒకవేళ అక్కడ మీకు ఆధార్ కార్డు అప్డేట్ కాకపోతే వెంటనే మీ సమీపంలోని ఆధార్ సెంటర్ కి వెళ్లి ఫింగర్ ప్రింట్ అప్డేట్ చేపించుకోవలెను.. తర్వాత మళ్లీ వచ్చి రేషన్ డీలర్ దగ్గర రేషన్ కార్డ్ ఈ కేవైసీ చేపించుకోవలేను. లేకపోతే మీ రేషన్ కార్డు రద్దు అవుతుంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు మీకు సంబంధించిన రేషన్ కార్డ్ స్టేటస్ చెక్ చేసుకొని ఇనాక్టివ్ ఉంటే వెంటనే ఈ కేవైసీ చేసుకోండి.
0 Response to "Ration Card Ekyc Status Check"
Post a Comment