Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

JEE Main 2025 Results Today: JE Main's final ranking release .. How much is the cutoff?

JEE మెయిన్ 2025 ఫలితాలు ఈరోజు: జేఈ మెయిన్ తుది ర్యాంకుల విడుదల.. కటాఫ్ ఎంత ఉంటుందంటే?

JEE మెయిన్ 2025 ఫలితాలు నేడు: JE మెయిన్ తుది ర్యాంకింగ్ విడుదల.. కటాఫ్ ఎంత?

 జేఈఈ మెయిన్ 2025 తుది విడత ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గురువారం (ఏప్రిల్ 17) విడుదల చేయనుంది. ఈ ఏడాది జనవరిలో జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్షలు జరుగుతాయి..

 2 నుంచి 9వ తేదీ వరకు తుది విడత పరీక్షలు ఏప్రిల్ జరిగాయి. 2, 3, 4, 7, 8 తేదీల్లో పేపర్‌-1 (బీఐ/ బీటెక్‌) పరీక్షలు, ఏప్రిల్‌ 9వ తేదీన పేపర్‌-2ఏ, 2బీ (బీఆర్‌క్‌/బీ ప్లానింగ్‌) ప్రవేశ పరీక్షలు జరిగాయి. అయితే ఈ రెండు విడతల పరీక్షల్లోని ఉత్తమ స్కోర్‌ను తీసుకుంటే విద్యార్ధులకు ర్యాంకులు కేటాయిస్తారు. జేఈ మెయిన్‌ 2025 సెషన్‌ 2 పరీక్షల ప్రాథమిక ఆన్సర్ కీ పై అభ్యంతరాల సమర్పణ గడువు ఆదివారం అర్ధరాత్రితో ముగిసింది. అభ్యంతరాలను కమిటీ పరిశీలించి తుది ఆన్సర్ కీతోపాటు ర్యాంకులను కూడా ఈ రోజు వెల్లడించనున్నారు.

జేఈ మెయిన్‌ 2025 తుది ర్యాంకు కార్డులను ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి.

కేటగిరీల వారీగా కటాఫ్‌ స్కోర్‌ నిర్ణయించి ర్యాంకులు ఉన్నారు. కటాఫ్‌ మార్కులు జనరల్ కేటగిరీకి 93 నుంచి 95 శాతం, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలకు 91 నుంచి 93 శాతం, ఎస్సీ కేటగిరీకి 82 నుంచి 86 శాతం, ఎస్టీ కేటగిరీకి 73 నుంచి 80 శాతం వరకు ఉండే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ రోజు వెల్లడయ్యే తుది, మలి వితడతల్లో ఉత్తమ స్కోర్ సాధించిన మొత్తం 2.50 లక్షల మందికి జేఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించినట్లు తెలిపారు. అంటే వారు మాత్రమే మే 18వ తేదీన జరిగే జేఈ అడ్వాన్స్‌డ్ రాసేందుకు అర్హులన్నమాట.

జేఈ-మెయిన్‌ ఆన్సర్‌ ఫైనల్‌ ఆన్సర్‌ కీని విడుదల చేసే వరకు వేచిచూడాలని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ఇంజనీరింగ్‌ విద్యార్థులను కోరింది. ప్రొవిజినల్ కీలో ఇచ్చిన సమాధానాల ఆధారంగా అప్పటివరకు ఎటువంటి నిర్ణయానికి రావొద్దని సూచించింది. జేఈఈ మెయిన్‌ ప్రొవిజినల్‌ కీలో ఇచ్చిన సమాధానాల్లో పలు తప్పులు దొర్లాయంటూ విద్యార్థుల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన నేపథ్యంలో ఈ మేరకు ఎన్‌టీఏ స్పష్టతనిచ్చింది. 'పరీక్షలో ఎన్‌టీఏ పూర్తి పారదర్శకతను పాటిస్తుంది. దీనిని బట్టి చూస్తే తుది ఆన్సర్‌ కీ వచ్చే పలు ప్రశ్నలకు మార్కులు కలిసే అవకాశం కనిపిస్తుంది. తుది కీతోపాటు ర్యాంకులు కూడా ఈ రోజు విడుదలైన తాజా విద్యార్ధులు ఉత్కంఠగా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "JEE Main 2025 Results Today: JE Main's final ranking release .. How much is the cutoff?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0