Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

How much oil should be used for a family month 

 ఒక కుటుంబం నెలకు ఎంత నూనె వాడాలి 

How much oil should be used for a family month

వంట నూనె వినియోగం విషయంలో జాగ్రత్తలు పాటించడం ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఒక వ్యక్తి రోజుకు 3 నుండి 5 చెంచాల మోతాదు కంటే ఎక్కువ నూనె తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

దీని ప్రకారం, ఒక వ్యక్తికి నెలకు సుమారు అర లీటరు నూనె సరిపోతుంది.

ఒక నలుగురు సభ్యులు కుటుంబం విషయానికొస్తే, నెలకు 2 లీటర్ల కంటే ఎక్కువ నూనె వినియోగించకుండా చూసుకోవడం ఉత్తమం. అంటే, ఏడాదికి ఈ కుటుంబం 24 లీటర్ల నూనె మాత్రమే వాడాలి. ఈ మోతాదును అధిగమిస్తే, కొలెస్ట్రాల్ సంబంధిత సమస్యలు, గుండె జబ్బులు వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి, ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం నూనె వినియోగంలో క్రమశిక్షణ పాటించడం అవసరం.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "How much oil should be used for a family month "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0