'Shining Stars' Awards
'షైనింగ్ స్టార్స్’ అవార్డ్స్ – విద్యార్ధులకు గుడ్ న్యూస్
రాష్ట్ర ప్రభుత్వం 10వ తరగతి, ఇంటర్మీడియట్ లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ‘Shining Stars’ అవార్డులు అందించనుంది.
ఈ అవార్డులు ప్రభుత్వ & ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు వర్తిస్తాయి.
🟢 ✅ అవార్డుల ప్రధానోత్సవం:
📅 ఈనెల 9వ తేదీన
📍 జిల్లా కలెక్టర్ మరియు ఇన్చార్జ్ మంత్రి ఆధ్వర్యంలో
🟢 ✅ మార్గదర్శకాలు విడుదల:
2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థుల కోసం
పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ
🟢 ✅ అవార్డులో లభించేవెన్నివి:
💰 ₹20,000 నగదు బహుమతి
🥇 మెడల్
📜 ప్రశంసాపత్రం
🎯 అవార్డుల ఎంపికకు అర్హతలు:
🟢 ✅ పదవ తరగతి విద్యార్థులు:
📌 500 పైగా మార్కులు సాధించిన వారు
📌 ప్రతి మండలానికి 6 మంది ఎంపిక
• OC – 2
• BC – 2
• SC – 1
• ST – 1 (Boy or Girl)
🟢 ✅ ఇంటర్మీడియట్ విద్యార్థులు:
📌 830 పైగా మార్కులు సాధించిన వారు
📌 ప్రతి జిల్లాకు 36 మంది ఎంపిక
🟢 ✅ ఎంపిక ప్రక్రియ:
📌 డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, అమరావతి ఆధ్వర్యంలో.
📌 ప్రతిభను గుర్తించే ఈ అవకాశాన్ని విద్యార్థులు తప్పక వినియోగించుకోవాలి*
0 Response to "'Shining Stars' Awards"
Post a Comment