tag:blogger.com,1999:blog-8177170067651113789.post1538152727943814012..comments2024-03-29T01:11:53.390-07:00Comments on APEdu: You can message directly by clicking on that number without saving their number.APEduhttp://www.blogger.com/profile/02806392063160378460noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-8177170067651113789.post-50825935110187753362022-02-04T20:52:19.163-08:002022-02-04T20:52:19.163-08:00మా ఆవేదన :సమగ్ర శిక్ష (SSA) (ఎడ్యుకేషన్ డిపార్ట్ మ...మా ఆవేదన :సమగ్ర శిక్ష (SSA) (ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్) లో గత 10 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ పద్ధతిలో ఆర్ట్ ,క్రాఫ్ట్ ,. పి.ఈ.టి లుగా "పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ "గా పుల్ టైం పనిచేస్తున్న మమ్మల్ని పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ అని కాకుండా ఒకేషనల్ టీచర్స్ గా పేరు మార్చండి.ఫుల్ డే G.O ఇవ్వండి .మరియు న్యాయమైన మా ఆవేదనని అర్థం చేసుకొని.సమగ్ర శిక్షలో పని చేసే అన్ని కేడర్ల ఉద్యోగులుకి MTS అమలు చేసి రెగ్యులర్ చెయ్యండి మా అందరి భవిష్యత్ కి ప్రాణ బిక్ష పెట్టండి.. ఇట్లు :మా అందరి ఆవేదనతో...ఆంధ్రప్రదేశ్ సమగ్రశిక్ష పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Anonymoushttps://www.blogger.com/profile/15225643793371107997noreply@blogger.com