tag:blogger.com,1999:blog-8177170067651113789.post1857005845513759727..comments2024-03-29T01:11:53.390-07:00Comments on APEdu: All those who are eligible Some of the banks could not be credited due to the holiday ..APEduhttp://www.blogger.com/profile/02806392063160378460noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-8177170067651113789.post-41060858016449226152020-07-27T20:47:12.852-07:002020-07-27T20:47:12.852-07:00అమ్మ వడి scheme కు Income Tax pay అనే point మీద కొ...అమ్మ వడి scheme కు Income Tax pay అనే point మీద కొంచెం ఆలోచన చేయండి. Income Tax కు apply చేసిన వారు అందరూ Rich family's అనే భావన correct కాదు sir. వీరిలో చాలా మంది చాలా తక్కువ commission తీసుకుంటూ LIC Agents వున్నారు . చిన్న ఇల్లు కట్టు కోవటానికి Bank loan తీసుకోని Income Tax కు apply చేసిన వారు వున్నారు కావున CM గారు కొంచెం ఆలోచన చేసి ఈ Income Tax విషయం లో ఎదో కొంత లిమిట్ గా Tax pay చేసే వారికి కూడా Eligible చేస్తే మీకు రుణపడి వుంటాము. దీని మూలము గా Income Tax pay చేయాలి అనే వారిని ప్రోత్సహించు వారు అవుతారు please Sir. 🌱🌱Abdul karimhttps://www.blogger.com/profile/00517150701691838859noreply@blogger.com