Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Postal baley పోస్టల్ బాలట్ వేసే విధానం

పోస్టల్ బాలట్ వేసే విధానం

మీకు పోస్టులో ఒక పెద్ద white కవర్లో
*blue cover ,*
*pink cover ,*
*yellow cover* వస్తాయి
పోస్టల్ బాలట్ వేసే విధానం

వీటితో పాటు *13A form* మరియు *ballot పేపర్* వస్తుంది
1 ఇప్పుడు 13A లో పోస్టల్ బాలట్ నెంబర్ వ్రాసి మన సంతకం పెట్టి గజెటెడ్ తో రెండు చోట్ల సంతకాలు పెట్టించి దానిని BLUE COVER పెట్టాలి
2 బాలట్ పేపర్ లో మనం ఓటు వెయ్యలనుకొనే ఆభ్యర్తి పేరు వద్ద WRIGHT ✔ మార్క్ పెట్టాలి బాలట్ పేపర్ ను PINK COVER లో పెట్టాలి
3 ఈ  రెండు కవర్లను YELLOW COVER లో పెట్టాలి
అలాగే MLA/MP
అన్ని కవర్లను సీల్ చేయాలి
*★ఒకవేళ మనం వేసిన ఓటును ఫోటో తీసి ఎవరైనా సోషల్ మీడియాలో పెడితే, సీక్రెసి ఆఫ్ బాలట్ ను ఉల్లంఘించినట్లు అవుతుంది. చట్టరీత్యా నేరం అవుతుంది.*


 *ప్రతి ఒక్కరం ఓటు హక్కు* *వినియోగించుకుందాం*
*ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ మరువద్దు*

ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ఉత్తర్వులతోపాటు ఫారం-12 అందజేస్తారు. ఈ దరఖాస్తు నింపి రిటర్నింగ్‌ అధికారికి ఎన్నికల ఫెలిసిటేషన్‌ కేంద్రంలో అందజేయాలి. ఫారం-12తోపాటు ఎన్నికల విధుల ఉత్తర్వుల పత్రం, ఓటరు గుర్తింపు కార్డు, 2 ఫోటోలు జతచేయాలి. రిటర్నింగ్‌ అధికారి ఆధ్వర్యంలో *రెండో విడత శిక్షణ సమయంలో*... ఫెసిలిటేషన్‌ సెంటర్‌ వద్ద అందరికీ అందుబాటులో ఉండే విధంగా పోస్టల్‌ బ్యాలెట్‌ డ్రాప్‌ బాక్స్‌ ఏర్పాటు చేస్తారు.పోస్టల్‌ బ్యాలెట్‌ పొందిన ఉద్యోగులందరూ తమ ఓటుహక్కు వినియోగించుకొని... ఫారం-13 పోస్టల్‌ బ్యాలెట్‌ పొందుపరిచి కవర్‌తోపాటు ధ్రువీకరణ పత్రం... 13ఏ గెజిటెడ్‌ అధికారి సంతకంతో డ్రాప్‌ బాక్స్‌లో వేయాలి. అక్కడ వీలు కాకపోతే రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన బాక్స్‌లోనూ వేసే వీలు కల్పించారు. అదీ కుదరని పక్షంలో నిర్దిష్ట సమయంలో పోస్ట్‌ద్వారా రిటర్నింగ్ అధికారికి పంపవచ్చు. పోలింగ్‌కు 7 రోజులు ముందు వరకు ఫారం-12, సంబంధిత పత్రాలు అందజేసి.. రిటర్నింగ్ అధికారి నుంచి పోస్టల్‌ బ్యాలెట్‌ పొందవచ్చు.
*పోస్టల్‌ బ్యాలెట్‌ తక్కువ వినియోగానికి కారణాలు.*..
📍★R.O. వద్ద పోస్టల్‌ బ్యాలెట్‌ తీసుకోవడంపై అనాసక్తి
📍★ఫారం-12తో సకాలంలో అందకపోవడం

📍★ఓటరు జాబితాలోని వివరాలు ఫారం-12లో సరిగా జత చేయకపోవడం

★📍విధుల్లో పాల్గొనే వారికి ఉత్తర్వులు సరైన సమయంలో రాకపోవడం

★📍తీసుకున్న బ్యాలెట్‌ పేపర్‌ను గడువులోగా R.O.కు పంపకపోవడం.  పోస్టల్‌ డిపార్ట్మెంట్ ఆలస్యం.

*📌బ్యాలెట్‌ తిరస్కరణకు ప్రధాన కారణాలు.*

..📍★ఎన్నికల విధులకు వెళ్లే ఉద్యోగుల డిక్లరేషన్‌లో సంతకం లేకపోవడం

★📍బ్యాలెట్‌ పేపర్‌ సీరియల్‌ నంబర్‌ రాయకపోవడం

★📍ఓటేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ను 13-బీ కవరులో పెట్టకపోవడం

★📍పోస్టల్‌ బ్యాలెట్, డిక్లరేషన్‌ ఒకే కవరులో పెట్టడం.                                                                                                                                         🤺 *_Postal Ballot is More Powerful Than Battle:-_*🤺.         
👉 ఈ పోస్టల్ బ్యాలెట్ వినియోగం 3 దశల్లో జరుగుతుంది.

1.మొదటి దశలో FORM 12 తీసుకోవటం.

2. రెండవ దశలో అవసరమైన పత్రాలు Voter ID Xerox, Election Duty Orders Xerox, 2 Photos, జతపరిచి సంబంధిత ఎమ్మార్వో ఆఫీస్ లేదా ఎండిఓ ఆఫీస్ లో ఇవ్వవలసి ఉంటుంది.

3. మూడవ దశలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయడం జరుగుతుంది. ఇది మండల స్థాయిలోనే జరిగే అవకాశం ఉంది. లేకపోతే డైరెక్ట్ గా R.O. గారికి Post చేయవచ్చు.                                                           *🗳ఓటే వజ్రాయుధం. భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును తప్పకుండా ఉపయోగించుకుందాం.*.🗳.                                                                           
🗳 *ఓటు హక్కు ద్వారా మాత్రమే మనం కోల్పోయిన హక్కుల్ని సాధించుకోగలం.*                                                                                                              🗳 *ఓటేద్ధాం,  వేయిద్ధాం.*🗳                                                                                 *🗳Postal Ballot🗳*

*Election Duty Orders వచ్చిన వాళ్ళు POSTAL BALLOT కి Apply చేయాలని విన్నపము*...

*ఇందుకు గాను FORM12 Fill చేసి ఇవ్వాలి.*

 *Voter ID Card Xerox,2 Photos  పిన్ చేసి పెట్టవలెను. Voter ID Card లేని యెడల Aadhar Card ఇవ్వవలెను.*

*Form12 Application ను MRO Office లో అడిగిన ఇస్తున్నారు.*.                                               🗳  *CPS మిత్రులారా!, తప్పకుండా, త్వరగా Postal Ballot Apply చేసుకోండి.* 🗳.                                                              🗳 *REMEMBER:-                                                                                                                          👉 *_Postal Ballot is More Powerful Than Battle_* 🗳

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to " Postal baley పోస్టల్ బాలట్ వేసే విధానం"

Post a comment