Check our new vote in online without voter ID
కొత్తగా UPDATE చేసిన VOTER LIST లో మన యొక్క ఓటర్ ID కార్డ్ ను VOTER ID CARD NUMBER తెలియకపోయిన ఆన్లైన్ లో SEARCH చేసి మన పేరును చెక్ చేసే విధానం తెలుసుకునుట
మనం Postal Ballot కి Apply చేసేటపుడు Form12 లో మన Polling Station యొక్క Part No, Serial Number వేయవలిసి ఉంటుంది, ఈ వివరాలు మన పాత voter id card మీద ఉన్నవి వేయకూడదు ఎందుకంటే Voters List Update అయ్యినప్పుడు Serial Number మారుతుంది కాబట్టి Online లో Search చేసుకొని Online లో ఉన్న Part No, S.No. వేయాలి
💐Online లో మన ఓటర్ లిస్ట్ లో ఉన్న మన యొక్క Part No,S. No. చూసే విధానం కొరకు క్రింది వీడియో లింక్ లో చూపబడినది
Check our new vote in online without voter ID
0 Response to "Check our new vote in online without voter ID"
Post a Comment