Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Central Cabinet clears ordinance on teachers’ reservation. - టీచర్లకు రిజర్వేషన్‌.. ఆర్డినెన్స్‌కు ఆమోదం

Central Cabinet clears ordinance on teachers’ reservation
 టీచర్లకు రిజర్వేషన్‌.. ఆర్డినెన్స్‌కు ఆమోదం


★ దేశవ్యాప్తంగా టీచర్లకు ఇది శుభవార్త.

★ 200 పాయింట్ రోస్టర్ విధానం ప్రకారం.. కాలేజీలు, వర్సిటీల్లో నియామకాలు ఉంటాయని ఇవాళ కేంద్రం వెల్లడి.

★ దీనికి సంబంధించిన ఆర్డినెన్స్‌కు కేంద్ర క్యాబినెట్ పచ్చజెండా.

★ రిజర్వేషన్ల ప్రకారమే నియామకాలు ఉంటాయని ఇవాళ ఢిల్లీలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడి.

★ విద్యా సంస్థల్లో రిజర్వేషన్ రోస్టర్‌ను పాటించేందుకు కట్టుబడి ఉన్నామని ఇటీవల కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించిన విషయం తెలిసిందే.

★ 13 పాయింట్ రోస్టర్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఇటీవల దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి.

★ 200 పాయింట్ రోస్టర్ విధానాన్ని అమలు చేయాలని టీచర్లు ఆందోళన చేపట్టారు.

ఈ ఆర్డినెన్స్‌తో సుమారు 5వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

★ ఉన్నత విద్యలో విద్యాప్రమాణాలు కూడా మెరుగుపడనున్నాయని కేంద్రం తన ట్వీట్‌లో వెల్లడి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Central Cabinet clears ordinance on teachers’ reservation. - టీచర్లకు రిజర్వేషన్‌.. ఆర్డినెన్స్‌కు ఆమోదం"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0