Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

DSC 2018 NEWS - Representations on SGT Exams

 డీఎస్సీ-2018 పై  లేటెస్ట్ న్యూస్

★ డీఎస్సీ-2018 సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయ (ఎస్జీటీ) అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరుతూ వారు  పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సంధ్యారాణికి వినతిపత్రం సమర్పణ.

★ ఎస్జీటీ ఫలితాల్లో సమతుల్య విధానం(నార్మలైజేషన్‌) పాటించాలని వినతి.

★ ఆన్‌లైన్‌లో 8 రోజులపాటు 16 సెషన్స్‌లో పరీక్షలు నిర్వహణ.

★ దీంతో కొందరికి ప్రశ్నపత్రాలు సులభంగా మరికొందరికి కఠినంగా వచ్చాయన్నారు.

★ ఐఐటీ, ఎంసెట్‌, ఆర్‌ఆర్‌బీ వంటి పరీక్షల్లోనూ సమతుల్య విధానం అమలు చేస్తున్నారని వివరణ.

★ తుది‘కీ’లోనూ తప్పులున్నా వాటిపై అభ్యంతరాలు స్వీకరించలేదని, రాష్ట్ర ప్రభుత్వ పుస్తకాల్లో ఉన్న సమాధానాలను కాకుండా ఇతర పుస్తకాలను ప్రామాణికంగా తీసుకోవడంతో మార్కుల్లో తేడాలు వచ్చాయని వెల్లడి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "DSC 2018 NEWS - Representations on SGT Exams"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0