Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Navodaya 6th class Entrance Test Details - నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష

 నవోదయ ప్రవేశ పరీక్ష

★ జవహర్‌ నవోదయలో 6వ తరగతిలో ప్రవేశానికి ఏప్రిల్‌ 6వ తేదీన ప్రవేశపరీక్ష నిర్వహణ.

★ ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంట వరకు పరీక్ష నిర్వహణ.

★ కేంద్రాలకు ఉదయం 10.30 గంటల్లోగా హాజరు కావాలి.

★ విద్యార్థులు హాల్‌ టిక్కెట్లను ఆన్‌లైన్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

★ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది.

★ మెంటల్‌ ఎబిలిటీ టెస్టు 50 మార్కులకు.

★ అర్థమేటిక్‌ 25 మార్కులకు.

★ లాంగ్వేజ్‌ టెస్టు 25 మార్కులకు ఉంటాయి.

★ హాల్‌ టిక్కెట్లు డౌన్‌లోడ్‌లో ఏదైనా ఇబ్బందులు ఎదురైతే నవోదయలోని హెల్ప్‌ డెస్క్‌ను సంప్రదించాలని సూచన.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Navodaya 6th class Entrance Test Details - నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0