Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

20 Rupees Coins release soon - Finance ministry

 త్వరలో చలామణిలోకి రూ.20 నాణేలు

★ ఇరవై రూపాయల నాణేలు అతి త్వరలో చలామణిలోకి రానున్నాయి.

★ ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటన.

★ కొత్త 20 రూపాయల నాణెం 12 అంచులతో ఉంటుంది.

★ ప్రస్తుతం చలామణిలో ఉన్న నాణేల కంటే ఇది బరువుగా ఉండనుంది.

★ ఈ నాణెం బరువు 8.54 గ్రాములు.

★ ఓ వైపు సింహం, అశోక స్తంభం, ‘సత్యమేవ జయతే’ అన్న సూక్తి ఉంది. రెండో వైపు రూ.20 అని రాసి ఉంది.

★ ఈ నాణేనికి రెండు రింగులు ఉంటాయి.

★ బయటి రింగ్‌ను 65 శాతం రాగి, 15 శాతం జింక్, 20 శాతం నికెల్‌తో తయారు చేయగా,

★ లోపలి రింగ్‌ను 75 శాతం రాగి, 20 శాతం జింక్, 5 శాతం నికెల్‌తో తయారు చేశారు.

★ అయితే, ఈ నాణెం మార్కెట్లోకి ఎప్పుడు రాబోతోందన్న విషయాన్ని ఆర్థిక శాఖ వెల్లడించలేదు.

★ పదేళ్ల క్రితం చలామణిలోకి తీసుకొచ్చిన పది రూపాయల నాణెం విషయంలో ప్రస్తుతం బోల్డన్ని అపోహలు ఉన్నాయి.

★ ఇప్పటి వరకు దీని డిజైన్‌ను 14 సార్లు మార్చారు.

★ ఇది చెల్లదంటూ వదంతలు వ్యాపించడంతో వ్యాపారులు దీనిని తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు.

★ ఈ నాణెం చెల్లుతుందని రిజర్వు బ్యాంకు పలుమార్లు ప్రకటన.

★ తీసుకోని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. అయినప్పటికీ ఈ నాణేన్ని తీసుకునేందుకు కొందరు వెనకడుగు వేస్తున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "20 Rupees Coins release soon - Finance ministry"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0