Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

All is set for Loksabha Elections లోక్‌ సభ ఎన్నికల నోటిఫికేషన్‌కు సర్వం సిద్ధం

 All is set for Loksabha Elections
లోక్‌ సభ ఎన్నికల నోటిఫికేషన్‌కు సర్వం సిద్ధం

★ ప్రస్తుతం ఓ నోట విన్నా ఎన్నికల మాటే!.లోక్‌ సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సర్వత్రా నోటిఫికేషన్‌ కోసమే ఎదురు చూస్తున్నారు.

★ కేంద్ర ఎన్నికల సంఘం సైతం నోటిఫికేషన్‌ విడుదల చేయడానికి సర్వం సిద్ధం చేసి పెట్టింది.

★ ఈ వారం చివర్లో లేదా వచ్చేవారం మొదట్లో నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు ఈసీ వర్గాలు మీడియాకు వెల్లడి.

★ వారు చెప్పిన వివరాల ప్రకారం..ఏప్రిల్‌ నుంచి మే నెలవరకు 7-8దశల్లో ఎన్నికలు.

★ ఇందుకు కావాల్సిన ఏర్పాట్లను ఎన్నికల సంఘం సమకూర్చే పనిలో ఉంది.

★ వచ్చేవారం ఈ సమయానికి ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చేస్తుందని వారు వెల్లడి.

★ లోక్‌ సభ పదవీకాలం జూన్‌ 3నాటికి పూర్తికానుంది.

★ దీంతో పాటు కొన్ని రాష్ట్రాల పాలనా వ్యవధి కూడా త్వరలోనే పూర్తవనుంది.

★ ఈ కారణంగా నోటిఫికేషన్‌ను వీలైనంత త్వరగా విడుదల చేయాలని ఎన్నికల సంఘం భావిస్తోందని ఈసీ వర్గాలు వెల్లడి.

★ మరోవైపు కశ్మీర్‌లో అసెంబ్లీ రద్దయి చాలారోజులే అయింది. ఈ ఎన్నికలను కూడా లోక్‌ సభ ఎన్నికలతో పాటు కలిపి నిర్వహణ

★ సిక్కిం అసెంబ్లీ ఈ ఏడాది మే 27 నాటికి పూర్తవుతుంది.

★ ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ పదవీ కాలం జూన్‌ 18 నాటికి,

★ ఒడిశా జూన్‌ 11న,

★ అరుణాచల్‌ ప్రదేశ్‌ జూన్‌ 1 నాటికి అసెంబ్లీ గడువు తీరనుంది.

★ దేశంలో ఉన్న 543 లోక్‌ సభ స్థానాలకు గానూ 10లక్షల పోలింగ్‌ కేంద్రాలు అవసరమని ఈసీ వర్గాలు వెల్లడి.

★ దీంతో ఈ సారి 7-8 దశల్లో ఎన్నికలు జరగవచ్చని తెలుస్తోంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "All is set for Loksabha Elections లోక్‌ సభ ఎన్నికల నోటిఫికేషన్‌కు సర్వం సిద్ధం"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0