Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

How to Apply Women's Day SCL in APTeLS App

How to Apply Women's Day SCL in APTeLS App
మహిళా ఉపాధ్యాయినుల కొరకు...

★ మొదట APTeLS లోకి ఎంటరై TYPE OF DUTY ఎంచుకోండి.

★ తరువాత అందులోని Request to DDO ఎంచుకోండి.

★ తేదీగా 8-03-2019 ను ఎంచుకోండి. రెండవ తేదీ ఖాళీలో కూడా 8-3-2019 ని ఎంచుకోండి.

★ తరువాత  no.of hours ఆప్షన్ లో Full day ని ఎంచుకోండి.

★ Reason వద్ద
"To utilize Womens day Spl. CL"  అని టైపు చేయండి.

★ Submit బటన్ క్లిక్ చేయండి.

★ Confirm చేయండి

★ OTP ఎంటర్ చేయండి.

★ మరలా Submit క్లిక్ చేయండి.

★ ఇంతటితో మీరు చేయవలసిన పని అయి పోయింది.

 మీరు మహిళా దినోత్సవ ప్రత్యేక సాధారణ శెలవును ఎటువంటి ధృవ పత్రాల అవసరం లేకుండా వినియోగించు కోవచ్చు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "How to Apply Women's Day SCL in APTeLS App "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0