Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

DSC to the Post of Inclusive Education - 2019

DSC to the Post of Inclusive Education - 2019

*✨ ప్రత్యేక డీఎస్సీ*


★ ప్రత్యేక ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం ప్రత్యేక డీఎస్సీకి నోటిఫికేషన్‌ జారీ.

★ ఈ నెల 16న రాష్ట్ర విద్యా శాఖ ‘టెట్‌ కమ్‌ టీఆర్‌టీ’ నోటిఫికేషన్‌ విడుదల.

★ ఈ నెల 25 నుంచి మార్చి 11వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లింపు,

★ 25 నుంచి మార్చి 12 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల సమర్పణ,

★ ఏప్రిల్‌ 25 నుంచి 30 వరకు సెంటర్ల ఆప్షన్‌,

★ మే 7 నుంచి హాలు టికెట్ల డౌన్‌లోడింగ్‌,

★ మే 15న రాత పరీక్ష (సీబీటీ),

★ మే 16న ప్రాథమిక కీ విడుదల,

★ మే 16 నుంచి 20 వరకు ‘కీ’పై అభ్యంతరాల స్వీకరణ,

★ మే 23న ఫైనల్‌ ’కీ’ విడుదల,

★  మే 25న మెరిట్‌ లిస్టు విడుదల.

★ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌లో బీఈడీ చేసిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం.

★ విజువలీ ఇంపైడ్‌ (వీఐ), హియరింగ్‌ఎంఫైడ్‌ (హెచ్‌ఐ), మెంటలీ రిటార్డ్‌ (ఎంఆర్‌) విభాగాలుగా పోస్టుల భర్తీ.

★ ఇప్పటికే ఎస్జీటీలుగా పనిచేస్తూ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ చేసి ఉంటే పాఠశాల సహాయకులుగా (ఎస్‌ఎ) అవకాశం.

★ ఈ ప్రత్యేక డీఎస్సీల్లో ప్రత్యేక ఎడ్యూకేషన్‌కు స్కూల్‌ అసిస్టెంట్‌లకు టెట్‌ కమ్‌ టీఆర్డీ పరీక్షలను కంప్యూటర్‌ బేస్డ్‌పై నిర్వహణ.

★ మే 15న ఉదయం 9 నుంచి 12 గంటలు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు రెండు సెషన్ల కింద నిర్వహణ.

★ http://cse.ap.gov.in. వెబ్‌సైట్‌ ద్వారా ఈ నెల 25వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

★ ఆన్‌లైన్‌లోనే అర్హులైన వారు నెట్‌ బ్యాంకింగ్‌ లేదా డెబిట్‌/క్రెడిట్‌ కార్డుల ద్వారా రూ.500 చెల్లించి దరఖాస్తులను చేసుకోవాలి.

★ దరఖాస్తు చేసుకోవడానికి 18 నుంచి 44 ఏళ్ల లోపు ఉండాలి.

★ ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 49 లోపు ఉండాలి.

★ దివ్యాంగులైతే 54 ఏళ్ల లోపు ఉండాలి.

★ అర్హత పరీక్ష 100 మార్కులకు 200 అబ్జెక్టివ్‌ ప్రశ్నలు ఉంటాయి.

★ వీటిని 3 గంటల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది.

More Details.....  Oficial Web site 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "DSC to the Post of Inclusive Education - 2019"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0