Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Happiness Curriculum in AP schools

 ఇక బడిపరివర్తన

★ బూటాన్‌ విద్యావిధానం స్ఫూర్తితో ‘బడి పరివర్తన’ (హ్యాపీనెస్‌ కరికులం) కార్యక్రమం అమలుకు పాఠశాల విద్యాశాఖ సన్నద్ధం.

★ వచ్చే విద్యాసంవత్సరం (2019-20) నుంచి అన్ని తరగతులకు ఈ విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు.

★ పిల్లల సంపూర్ణ అభివృద్ధి లక్ష్యంగా సులభంగా పాఠ్యాంశాలు నేర్చుకునేలా ఆట పాటలతో విద్యాబోధన సాగిస్తారు.

★ ఇప్పటికే బూటాన్‌తో కలిసి ఢిల్లీ ప్రభుత్వం ఈవిధానాన్ని అమలు చేసి సత్ఫ లితాలను సాధిస్తోంది.

★ ఈ నేపఽథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోనూ టాటా ట్రస్టుతో కలిసి ఐదేళ్ళపాటు విడతలవారీగా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.

★ ఈ మేరకు బూటాన్‌ తో విద్యాశాఖ ఒప్పందం.

నిర్వహణ అంశాలు..


★ డిజిటల్‌ అక్షరాస్యతలో భాగంగా విద్యార్థి సొంతంగా నేర్చుకునేందుకు ట్యాబ్‌లు అందిస్తారు.

★ క్షేత్రస్థాయిలోని ప్రతీ విద్యాధికారి మండల, డివిజన్‌, జిల్లా, జోన్లలో అమలుకు ప్రతీరోజూ ఒక గంటైనా ఆన్‌లైన్‌లో మోనిట రింగ్‌ చేయాల్సి ఉంటుంది.

★ ఈ క్రమంలో హ్యాపీనెస్‌ కరికులంకు సంబంధించి ఐదురో జుల వర్క్‌షాపును ఈనెల 11 నుంచి 15వ తేదీ వరకు నిర్వహణ

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Happiness Curriculum in AP schools "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0