Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Instructions , Rules and Regulations Followed by Polling Staff on Polling Day and Before the Polling Day

Instructions , Rules and Regulations Followed by Polling Staff on Polling Day and Before the Polling Day (10-04-2019 and 11-04-2019 )

రిసెప్సన్ సెంటరులో క్రిందివి తప్పనిసరిగా ఇవ్వాలి.


(1) EVMs
(2) Paper Seal Accounts.
(3) presiding officer Declaration.
(4) presiding officer Dairy.
(5) Staff aquitance rolls (most probably  s.o may take care of it.)
Pockets to be hand over in Reception center.
Instructions , Rules and Regulations Followed by Polling Staff on Polling Day and Before the Polling Day

 పాకెట్ నెం 1


(a) మార్క్ డ్ కాపీస్ ఓటర్ల జాబితా సీల్డ్ కవరు.
(b) ఓటర్ల రిజిస్టరు ( 17 A) sealed cover.
(c) HOP,APLA ఓటర్ల స్లిప్స్  వేరు వేరుగా ఉంచి సీలు చేసిన కవరు.
(d) unused tendered ballot papers.
(e) used tendered ballot papers with Form 17 B Sealed cover.

పాకెట్ నెం 2.


(a) మార్క్ చేయబడని ఓటర్ల జాబితా.సీల్డ్ కవరు.
(b) పోలింగ్ ఏజంట్ల నియామకాలు చేసిన ఫారాలు. (ఫారం - 10.)  సీల్డ్ కవర్.
(c) 12 B, EDC సీల్డ్ కవరు.
(d) ఫారం - 14 సీల్డ్ కవరు. ఛాలెంజ్డ్ ఓట్ల గురించి.
(e) అంధుల, వికలాంగుల గురించివున్న Form 14 A, & companion declaration cover.
(f) ఓటర్ల వయస్సు గురించి తీసుకొన్న డిక్లరేషన్.Sealed cover.
(g) ఛాలెంజ్ ఓట్లకు ఉన్న, ఇచ్చిన రశీదులు, వసూలైన డబ్బు వున్న కవరు.
(h) వాడని (unused) చెడిపోయిన (damaged) పేపరు సీళ్ళు.
(i) వాడని ఓటరు స్లిప్పుల కవరు.
( j ) వాడని చెడిపోయిన Strip Seals Cover.

పాకెట్ నెం 3.


(1) presiding officer hand book.
(2) Manual of electronics Machins.
(3) చెరగని సిరా and cup
(4) stamp Pad.
(5)  brass seal of po ?
(6) రబ్బరు స్టాంపులు (crossed).

పాకెట్ 4

ఓటర్ల వయస్సు సంబంధించిన డిక్లరేషన్లు, సంచులు, వస్త్రం,
RO చెప్పిన ఇతర పత్రాలు.
ఈ కవర్ల మీద నియోజకవర్గం పేరు, ని॥వ॥ నెంబరు, PS కేంద్రం పేరు, ps నెంబరు వ్రాయండి.
అంతా సిద్ధమైన తరువాత S0, Route officer, Escort తో ఇచ్చిన వాహనంలో ఆహ్వాన కేంద్రానికి (రిసెప్సన్ సెంటరుకు) రండి.
ఆహ్వానకేంద్రంలో క్యూలో వెళ్ళి అన్ని రికార్డులు, Evms, ఇతర సామాగ్రి ఇచ్చి రశీదు పొందండి.
చివరిగా నా మాట ప్రిసైడింగ్ ఆఫీసరు ధైర్యంగా, డైనమిక్ గా, తెలివిగా ప్రవర్తిస్తే పోలింగ్ సులభంగా జరిగిపోతుంది.

ప్రిసైడింగ్ అధికారులు hand book లోని క్రింది ఫారాలు పైనా, అనెక్జర్స్ పైనా పూర్తి అవగాహన కలిగి వుండాలి.

1. Annexure .4 - Form M24 Receipt of returning of election records and material  లోకసభకు రెండు, శాసనసభకు రెండు వ్రాయాలి.
2. Annexure 5 -  Declarations of the presiding officer Parts 1,2,3,and 4.
3. Annexure 6 - Letter of complaint to the station house officer of police.*
4. Annexure 7 - Form of  declaration by voter about his age.
5. Annexure 5 - Receipt  book  for challenged votes.
6. Annexure 9 - List related to under aged voters.
7. Annexure 10 - Declarations of the  companion of blind and infirm  voter.
8. Annexure 11 - Form 17C about recorded votes.
9. Annexure 12 - PO Diary (not Dairy).
10. Annexure 13 - Format for presiding officer's additional information to Observer  with 16 columns.
11. Annexure 14 - (Important) Mock pll certificate.
12. Annexure 15 - Declaration of  the  voetr under Rule No 49M.VVPATs లోని స్లిప్స్ పై వోటరు అనుమానం వ్యక్తం చేస్తే, VVPATs పనితనం నిరూపణకు ముందు Presiding offier, సందేహం వ్యక్తం చేసిన ఓటరు నుండి తీసుకొనే డిక్లరేషన్.
13. Annexure Form of Declaration by a elector whose name is in ASD lists. Absent, Shifted,and Death

 ఓటర్ల జాబితాలో పెర్కొనబడిన ఓటరు ఓటు వేయటానికి వచ్చినపుడు, PO ఆ ఓటరు దగ్గర తీసుకొనే డిక్లరేషన్.

14. Annexure 17 - Movement record for polling agents and relieving  polling agents .
15.Annexure 18 - Suggestions  about VVPATs and EVMs evms..read and follow.
16. Annexure 19 - About polling material  to receive at Distribution centre.
17. Annexure 20 - Check memo for PO.
18.Form 17 A - voters Register.
19.Form 10 - Appointment  of polling agents by candidate or   Election  Agent.
20.Form 11 - Revocation of  polling Agent by Candidate  or Election Agent.
21.Form 13 - Request for  Postal Ballot paper by election  personnel.
22.Form 12 B - Request for  EDC.
23.Form 14- List of challenged votes.
24. Form 15- List of tendered votes.
25.Form 17B - Record of tendered ballot papers.
26.Form 13A,13B,13C,13D -  information about postal ballot papers

Mock Poll గురించి ( మాదిరి పోలింగ్)

మాక్ పోల్ కు ముందుగా పోలింగ్ ఏజంట్ల సమక్షంలో  కంట్రోల్ యూనిట్లో క్లియర్ బటన్ నొక్కండి. డిస్ ప్లే సెక్షన్ లో 'O' సున్నను వారికి చూపాలి.
అలాగే VVPAT లోని Drop Box ఖాళీగా ఉన్న సంగతిని వారికి చూపాలి.
పోలింగ్ ఏజంట్లు కంపార్టుమెంటులోనికి వెళ్ళి బ్యాలట్ యూనిట్ లో తమకు ఇష్టం వచ్చిన గుర్తుకు బ్లూబటన్ పై నొక్కాలి. ఈ విధంగా 50 కి పైగా ఓట్లను వేయించాలి.
CU లో క్లోజ్ బటన్ నొక్కాలి.
రిజల్ట్ బటన్ నొక్కాలి.
తరువాత VVPAT లోని స్లిప్స్ తో Control unit (CU) లో పోలైన ఓట్లను చూపాలి. లెఖ్ఖ సరిపోయిన తరువాత
Control unit లోని ఓట్లను clear చేయాలి.

మాక్ పోల్ అనంతరం VVPATs లోని Slips తీసుకొని వెనుక Mock poll ముద్రను వేయాలి.

మాక్ పోల్ స్లిప్స్ ను ఒక కవరులో వుంచి సీలు చేసి, Presiding officer సంతకం చేసి పోలింగ్ ఏజంట్లతో సంతకం చేయించి, వాటిని ప్లాస్టిక్ డబ్బాలో వుంచి, పింక్ కలర్ ట్యాగ్ తో సీలు చేయాలి.ఆ ట్యాగ్ మీద P0 సంతకం చేసి, పోలింగ్ ఏజంట్ల సంతకం తీసుకోవాలి. Plastic Box మీద నియోజకవర్గం పేరు, నెంబరు, పోలింగ్ స్టేషన్ పేరు నెంబరు వ్రాయాలి.
PO Hand Book లోని అనెక్జర్ 14 ప్రకారం ప్రిసైడింగ్ అధికారి మాక్ పోల్ సర్టిఫికేట్ వ్రాయాలి.అదేవిధంగా అనేక్జరు - 7 లో చూపిన విధంగా P0 డిక్లరేషన్ వ్రాయాలి.

ప్రిసైడింగ్ అధికారుల PO and APOs విధుల గురించి కొన్ని సూచనలు.

 During Training:
PO లు రెండు శిక్షణలకు హజరు కావాలి. శిక్షణలో ఎన్నికల, పోలింగ్ చట్టాల గురించి, నియమావళి, కొత్తగా వచ్చిన (Fresh) రూల్స్ గురించి  తెలుసుకోవాలి.
EVMSs, VVPATs ఏ విధంగా పనిచేస్తాయో తెలుసుకోవాలి.
statutory, Non statutory ఫారాలు ఏ విధంగా భర్తీచేయాలో తెలుసుకోవాలి.
EVMs, VVPATs ఏ విధంగా పోలింగ్ కు తయారు చేసుకోవాలో నేర్చుకోవాలి.
At Dispatch center:
డిస్ట్రిబ్యూషన్ సెంటరు నుండి EVMs, VVPATs తీసుకోవాలి.
టెండరు బ్యాలట్ పేపర్లు, బ్రైయిలి బ్యాలట్ పేపర్లు, మార్క్ డ్ & వర్క్ డ్ అవుట్ ఓటర్ల జాబితా, ఫారం 17-C( పొలైన ఓట్ల గురించి), 17 A, PO డైరీ, ట్యాగులు, సీళ్ళు వగరైనా వాటి పైన అవగాహన ఉండాలి.
Before poll:
పోలింగ్ బూత్ /compartment నిర్మాణం.
EVMS / VVPAT లలో మాదిరి పోలింగ్ / Mock poling నిర్వహించడం.
మాక్ పోల్ లో EVM లో పొలైన ఓట్లతో VVPAT స్లిప్స్ ప్రకారం సరిచూడటం.
EVMs, VVPATsలో Mock పోలింగ్ రిజల్ట్ ను క్లియర్ చేయాలి.
VVPAT పేపరు సీళ్ళ వెనుక stamping చేసి, సీలు చేయడం చేయాలి.
EVMs/VVPATs సీలు చేయడం.


CU లను, VVPATలోని డ్రాప్ బాక్స్ లను సీలు చేయాలి.

Close of Poll పోలింగ్ ముగించుట.
ECI వారు చెప్పిన సమయానికే పోలింగ్ ముగించాలి. బహుశా 6 pm ఉండవచ్చును.
అప్పటికే క్యూలో ఓటర్లు వుంటే, ఆ వరుసలోని చివరి ఓటరుకు ఒకటవ నెంబరు Slip ఇవ్వాలి. మొదటి వ్యక్తికి చివరి అంకెను ఇవ్వాలి.
చివరి వ్యక్తి ఓటు వేసిన తరువాత PO క్యూ ప్రదేశాన్ని పరిశీలించి ఎవరూ లేరని నిర్ధారించుకొని, PS తలుపులు మూయాలి.
EVMs లోని CUs లోని క్లోజ్ బటన్స్ నొక్కాలి.
17A ఓటర్ల రిజిస్టరులో చివరిగా ఉన్న సీరి VB యల్ నెంబరు కిందుగా నిలువుగీత గీచి, సంతకం చేసి, PA లతో సంతకాలు చేయించాలి.
CUs లో బ్యాటరీలు Switch off చేయాలి.
BUs నుండి VVPATs కు అనుసంధానమైన కేబులును, VVPATs నుండి CUs కు లింక్ గా ఉన్న కేబుళ్లను Disconnect / తొలగించాలి.
P.O పోలింగ్ ముగింపు గురించి డిక్లరేషన్ వ్రాయాలి.P0 డైరీ వ్రాయండి.అందులో ప్రతి
కాలమ్ ను జాగ్రత్తగా వ్రాయాలి.తొందరపడవద్దు.
EVMs సీలు చేయండి.

Adjournment / Stoppage of poll గురించి.

ప్రకృతివైపరీత్యాలు అనగావరదలు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు జరిగి Evms, పోలింగ్ సామాగ్రి పూర్తిగా కాని పాక్షికంగా కాని ధ్యంసమై పోలింగ్ జరపటానికి వీలులేని పరిస్థితులు ఏర్పడినపుడు.
ఏవైనా అవంతారల వలన పోలింగ్ సిబ్బంది PS కు చేరుకోలేనపుడు,
పోలింగ్ బూత్ అక్రమణకు గురైనపుడు, EVMs, పోలింగ్ మెటీరియల్, రికార్డులు ఎత్తుకుపోయినపుడు
పోలింగ్ కేంద్రంలోపల శాంతిభద్రతలకు విఘాతం కలిగినపుడు.
ఇలాంటి సమయాలలో పీ. ఓ. ఇక పోలింగ్ నిర్వహణ / జరపటం సాధ్యంకాదని భావిస్తే  Representation of the peoples Act 1951లోని section 57 (1) ప్రకారం పోలింగ్ ఆపి, ఆ విషయాన్ని RO కు తెలపాలి.
తరువాత EClవారి అనుమతితో  Re polling జరుగుందని ఓటర్లకు పోలింగ్ ఏజంట్లకు చెప్పాలి.
తరువాత EVMs, రికార్డులు PA ల సమక్షంలో చట్ట ప్రకారం సీలు చేసి ఎస్కార్ట్ తో RO కార్యాలయానికి రావాలి.

PSలో ప్రవేశానికి కొందరికే అనుమతులుంటాయి.
వారు:

అబ్జర్వరు,
అభ్యర్ధి, ఎలక్షన్ ఏజంట్,
పోలింగ్ సిబ్బంది, పోలింగ్ ఏజంట్స్,
ఓటరు, ఓటరు చంకలోని పసిబిడ్డ,
S0, మైక్రోఅబ్జర్వరు, వెబ్ కాస్టింగ్ అసిస్టెంట్, ఉంటే విడియోగ్రాఫరు.
ECI చే అనుమతించబడిన విలేకరులు.
ECIచే అనుమతి ఉన్న ఇతరులు.
విడియోగ్రాఫరు, Print and Electronic మీడియా వారు పోలింగ్ కంపార్ట్మెంట్ లో ఫోటోలు, విడియోలు తీయరాదు. పోలింగ్ స్టేషన్ లోనికి cell phones ఎవరికి అనుమతి లేదు.po మాత్రం తన phone ను సైలెంట్ మోడ్ లో ఉంచుకొని పోలింగ్ వివరాలను మాత్రమే అధికారులతో మాట్లాడాలి.
అపుడపుడు రహస్య ఓటింగ్ పద్ధతి గురించి ఓటర్లకు పోలింగ్ ఏజంట్లకు సిబ్బందికి తెలపాలి.
ఛాలెంజ్, టెండర్డ్ ఓట్ల గురించి ఇంతకు మునుపే చర్చించుకొన్నాం. గుడ్డివారు వికలాంగులు (blind and a firm ఓటర్లు వస్తే వారికి సహయకుల ఏర్పాటు గురించి కూడా తెలుసుకొన్నాం.


PSలో ప్రవేశానికి కొందరికే అనుమతులుంటాయి.
వారు:

అబ్జర్వరు,
అభ్యర్ధి, ఎలక్షన్ ఏజంట్,
పోలింగ్ సిబ్బంది, పోలింగ్ ఏజంట్స్,
ఓటరు, ఓటరు చంకలోని పసిబిడ్డ,
S0, మైక్రోఅబ్జర్వరు, వెబ్ కాస్టింగ్ అసిస్టెంట్, ఉంటే విడియోగ్రాఫరు.
ECI చే అనుమతించబడిన విలేకరులు.
ECIచే అనుమతి ఉన్న ఇతరులు.
విడియోగ్రాఫరు, Print and Electronic మీడియా వారు పోలింగ్ కంపార్ట్మెంట్ లో ఫోటోలు, విడియోలు తీయరాదు. పోలింగ్ స్టేషన్ లోనికి cell phones ఎవరికి అనుమతి లేదు.po మాత్రం తన phone ను సైలెంట్ మోడ్ లో ఉంచుకొని పోలింగ్ వివరాలను మాత్రమే అధికారులతో మాట్లాడాలి.
అపుడపుడు రహస్య ఓటింగ్ పద్ధతి గురించి ఓటర్లకు పోలింగ్ ఏజంట్లకు సిబ్బందికి తెలపాలి.
ఛాలెంజ్, టెండర్డ్ ఓట్ల గురించి ఇంతకు మునుపే చర్చించుకొన్నాం. గుడ్డివారు వికలాంగులు (blind and a firm ఓటర్లు వస్తే వారికి సహయకుల ఏర్పాటు గురించి కూడా తెలుసుకొన్నాం.

Challenged Votes:

ఓటరు యొక్క ఉనికిని పోలింగ్ ఏజంట్లు ఆక్షేపిస్తే ఏం చేయాలి.
ఓటు వేయటానికి వచ్చిన ఓటరు ఉనికిని / identity ని పోలింగ్ ఏజంట్లు సందేహిస్తే, సందేహించిన వారి నుండి రెండు రూపాయల రుసుము వసూలుచేసి రశీదు ఇవ్వాలి.
PO ఓటరు తెచ్చిన వివరాలతో తన వద్ద ఓటరు జాబితా వివరాలతోనూ, అక్కడికక్కడే అప్పటికప్పుడే ఒక చిన్న విచారణ చేయాలి.
PO సంతృప్తి చెందితే ఓటు వేయటానికి అతనిని అనుమతించాలి.
పోలింగ్ ఏజంట్ చేసిన ఛాలెంజ్ నిజమైతే వచ్చిన వ్యక్తిని వ్రాతపూర్వక ఫిర్యాదుతో పోలీసులకు అప్పగించాలి.ఆ వివరాలను Form - 14లో వ్రాయాలి.

[3/26, 22:50] APEdu.in (AP Education ): Voter with unofficial voter Slip.

ఓటరు అనధికారికంగా ఇచ్చిన ఓటరు స్లిప్ తో వస్తే ఏం చేయాలి.

ఓటరు తెచ్చిన అనధికారిక స్లిప్ లో అభ్యర్ధి పేరు, పార్టీపేరు, గుర్తులుంటే PO ఆ అభ్యర్ధికి లేదా ఆ రాజకీయపార్టీకి చెందిన పోలింగ్ ఏజంట్ ను ఇలాంటివి పోలింగ్ స్టేషన్ లోనికి పంపరాదని హెచ్చరించాలి.
చదువురాని ఓటరు ఓటు వేయటానికి వస్తే మొదటి పోలింగ్ అధికారి అతని సీరియల్ నెంబరు చదివి, అతని పేరేమిటో చెప్పమని అడగాలి. ఆ ఓటరు అతని పేరు వివరాలు చెబితే అతనిని అనుమతించాలి.
తప్పు చెబితే పోలీసులకు ఫిర్యాదు చేయాలి
[3/26, 22:51] APEdu.in (AP Education ): Challenged Votes:
ఓటరు యొక్క ఉనికిని పోలింగ్ ఏజంట్లు ఆక్షేపిస్తే ఏం చేయాలి.
ఓటు వేయటానికి వచ్చిన ఓటరు ఉనికిని / identity ని పోలింగ్ ఏజంట్లు సందేహిస్తే, సందేహించిన వారి నుండి రెండు రూపాయల రుసుము వసూలుచేసి రశీదు ఇవ్వాలి.
PO ఓటరు తెచ్చిన వివరాలతో తన వద్ద ఓటరు జాబితా వివరాలతోనూ, అక్కడికక్కడే అప్పటికప్పుడే ఒక చిన్న విచారణ చేయాలి.
PO సంతృప్తి చెందితే ఓటు వేయటానికి అతనిని అనుమతించాలి.
పోలింగ్ ఏజంట్ చేసిన ఛాలెంజ్ నిజమైతే వచ్చిన వ్యక్తిని వ్రాతపూర్వక ఫిర్యాదుతో పోలీసులకు అప్పగించాలి.ఆ వివరాలను Form - 14లో వ్రాయాలి.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Instructions , Rules and Regulations Followed by Polling Staff on Polling Day and Before the Polling Day"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0