Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Polytechnic Entrance Exam - online application - Details

 పాలిటెక్నిక్‌ ప్రవేశాలకు దరఖాస్తులు

★ రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి ఆధ్వర్యంలో 2019-20 సంవత్సరం పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాలకు ఈనెల 7వ తేదీ నుంచి దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం.

★ ఈ ఏడాది పదో తరగతి ఉత్తీర్ణులైన వారితో పాటు గతంలో ఉత్తీర్ణులైన వారూ దరఖాస్తులు చేసుకోవచ్చు.

★ పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (పాలిసెట్‌) 2019 దరఖాస్తులు ఆన్‌లైన్‌ విధానంలో ఈనెల 7వ తేదీ నుంచి అందుబాటులో ఉంటాయి.

★ ఏప్రిల్‌ 5వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకునే అవకాశం.

★ 12వ తేదీ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పాలిసెట్‌ పరీక్ష నిర్వహణ.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Polytechnic Entrance Exam - online application - Details "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0