Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

10th class Exams - March 2019 - Revised Schedule

 పది పరీక్షలకు సవరణ షెడ్యూల్‌...
★ ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల షెడ్యూల్‌ సవరణ.

★ ఈ నెల 18వ తేదీ నుంచి టెన్త్‌ పరీక్షలు ప్రారంభంకానున్న విషయం విధితమే.

★ సవరించిన షెడ్యూల్‌ ప్రకారం..

★ ఈ నెల 18న తెలుగుపేపర్‌-1,

★ 19న తెలుగుపేపర్‌-2,

★ 20న హిందీ,

★ 23న ఇంగ్లీషు పేపర్‌-2,

★ 25న గణితం పేపర్‌-1,

★ 26న గణితం పేపర్‌-2,

★ 27న జనరల్‌ సైన్సు పేపర్‌-1,

★ 28న జనరల్‌ సైన్సు పేపర్‌-2,

★ 29న సోషల్‌ స్టడీస్‌ పేపర్‌-1,

★ 30న సోషల్‌ స్టడీస్‌ పేపర్‌-2,

★ ఏప్రిల్‌ 3వ తేదీన ఇంగ్లీషు పేపర్‌-1 పరీక్షలు జరుగుతాయి.

★ రాష్ట్రంలో జిల్లాస్థాయి పరిశీలకులుగా నియమితులైన వారందరితో ఈ నెల 7వ తేదీన ఉదయం 11.30 గంటలకు సమావేశం నిర్వాహణ.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "10th class Exams - March 2019 - Revised Schedule"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0