Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Employee's minimum pension 2 thousands - Details

 కనీస పింఛను రూ.2 వేలు!

★ ఉద్యోగుల భవిష్యనిధి పింఛనుదారులకు కొంత ఊరట కలిగించేలా కనీస పింఛను రూ.2 వేలకు పెంచేందుకు ఈపీఎఫ్‌వో కసరత్తు.

★ ఈ మేరకు పలు ప్రతిపాదనలను ఈపీఎఫ్‌వో ఉన్నతస్థాయి కమిటీ నివేదికలో పొందుపరిచింది.

★ ఇటీవల జరిగిన ఈపీఎఫ్‌వో ట్రస్టీల సమావేశంలో కనీస పింఛను పెంపు విషయమై అధికారికంగా నిర్ణయం వెలువడాల్సినప్పటికీ కేంద్రం నుంచి అనుమతి రాకపోవడంతో వాయిదా.

★ కనీస పింఛను రూ.6 వేలకు పెంచాలన్న ఉద్యోగ సంఘాల ప్రతినిధుల డిమాండ్‌ను పింఛను అమలు కమిటీ తిరస్కరించింది.

★ పింఛనుదారులకు డీఏ చెల్లించడం కుదరదని ప్రతిపాదించింది. మరోవైపు ఈపీఎఫ్‌-95 పథకంలో మార్పులు చేసేందుకు సంస్థ కసరత్తు.

★ రూ.2 వేల కనీస పింఛనుపై రానున్న సీబీటీ సమావేశంలోగా స్పష్టమైన నిర్ణయం వెలువడే అవకాశమున్నట్లు ఈపీఎఫ్‌వో వర్గాలు వెల్లడి.

★ కనీస పింఛను రూ.2 వేలకు పెంచాలని భావిస్తున్న నేపథ్యంలో మరిన్ని సంస్కరణలను ఈపీఎఫ్‌వో పరిశీలిస్తోంది.

★ నిర్వహణ భారం పెరగనుండటంతో అదనపు పింఛను మొత్తాన్ని కేంద్రం బడ్జెట్‌ ద్వారా ఇవ్వాలని ఉన్నతస్థాయి కమిటీ సూచన.

★ వేతన పరిమితిని రూ.15 వేల నుంచి రూ.25 వేలు పెంచే అవకాశం.

★ పింఛను పెంపుపై ఉన్నతస్థాయి కమిటీ నివేదికలో పలు సంస్కరణలతో కేంద్ర మంత్రివర్గానికి సమర్పణ.

★ అక్కడ ఆమోదం పొందాక నివేదిక వెల్లడి కానున్నాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Employee's minimum pension 2 thousands - Details "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0