Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Prime minister Scholarships - Eligibility - Scholarships Details

 ప్రధానమంత్రి ఉపకార వేతనాలు

★ మాజీ సైనిక ఉద్యోగులు, కోస్టుగార్డు మాజీ సైనిక ఉద్యోగుల పిల్లల ఉన్నత చదువులు, వృత్తి విద్యాకోర్సులకు ప్రధాన మంత్రి ఉపకార వేతనాలను పొందేందుకు దరఖా స్తులను ఆహ్వానం.

★ ఈ మేరకు నోటిఫికేషన్‌ విడుదల.

★ బీఈ, బీటెక్‌, బీడీఎస్‌, ఎంబీబీఎస్‌, బీఎడ్‌, బీబీఏ, బీసీఏ, ఎంసీఏ, బీ-ఫార్మ, బీఏ+బీఎడ్‌, బీఏ+ఎల్‌ఎల్‌బీ, ఇంటిగ్రేటెడ్‌ ఎంఈ/ఎంటెక్‌/ఎం- ఫార్మ, తదితర వృత్తిపరమైన కోర్సులు చేస్తున్న విద్యార్థులు అర్హులు.

★ డిస్టెన్స్‌ కోర్సులకు అర్హత లేదు.

★ విద్యార్థులు ఇంటర్‌/డిగ్రీ/గ్రాడ్యుయేషన్లలో 60 శాతం కంటే ఎక్కువ మార్కులు తప్పనిసరిగా కలిగి ఉండాలి.

★ ఎంపికైన పురుషులకు నెలకు రూ.2 వేలు,

★ మహిళలకు రూ.2250ల చొప్పున
 ఐదు సంవత్స రాలపాటు చెల్లిస్తారు.

★ దరఖాస్తుకు హెచ్‌టిటిపి: //స్కాలర్‌షిప్స్‌.జివోవి.ఐఎన్‌ వెబ్‌సైట్‌ను సందర్శిం చాలని సూచన.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Prime minister Scholarships - Eligibility - Scholarships Details"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0