The full details of Amar nath yatra July 1st toAugust 15 th
అమరనాథ్_యాత్రకు_రిజిస్ట్రేషన్_ప్రారంభమైంది.
జూలై 1 నుండి ఆగస్ట్ 15 వరకూ జరిగే అమరనాథ్ యాత్రకు నేటినుండి ( 2 ఏప్రిల్ 2019) రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది.
దేశవ్యాప్తంగా ఉన్న J&K Bank, YES Bank మరియు పంజాబ్ నేషనల్ బ్యాంకు శాఖలలో ₹100 రూలు కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చును.
అమరనాథ్ యాత్ర ష్రైన్ బోర్డ్ నిర్దేశిత డాక్టర్లనుండి Health Certificate తెచ్చుకోవాలి. ఆంధ్రప్రదేశ్ నుండి డాక్టర్లు ఎవరూ ఆ లిస్ట్ లో లేరు. తెలంగాణా నుండి ఉన్నారు. అందువల్ల ప్రస్తుతానికి హైద్రాబాద్ లేక సికింద్రాబాద్ లలో Health Certificate తెచ్చుకోవాలి. వెబ్ సైట్ లో ఆంధ్రప్రదేశ్ డాక్టర్ల లిస్ట్ అప్ డేట్ అయితే తెలియపరుస్తాను.
మీరు మీవెంట వులెన్ దుస్తులు , దారిలో తినడానికి,తాగడానికీ సరిపడా సామాన్లు తీసుకువెళ్ళాలి.
మీజేబులో మీపేరు,అడ్రస్ , ఫోన్ నెం. ఉన్న చీటీ ఉంచుకోవాలి.
ఈయాత్ర పహల్గామ్ నుండి 32 కి.మీ., బల్టాల్ నుండి అయితే 14 కి.మీ. దూరం ఉంటుంది.
National Disaster Management Authority వారి సలహాననుసరించి 13 ఏళ్ళలోపు పిల్లలనూ , 75 ఏళ్ళు దాటిన పెద్దలనూ, గర్భవతులైన మహిళలనూ యాత్రకు అనుమతించుటలేదు.
మిగిలిన వివరాలకు ఈ వెబ్ సైట్ ని చూడండి 👇
To view about this

0 Response to "The full details of Amar nath yatra July 1st toAugust 15 th "
Post a Comment