The process of vote ఓటు వేసే విధానం కోసం పూర్తి అవగాహన
ఈ సారి మనం ఓటు వేసే ప్రక్రియ ఇంతకుముందు విధంగా కాకుండా different గా ఉంటుంది మనం ఓటు ఎలా వేయాలో , పోలింగ్ బూతు కు వెళ్ళగానే ఎమ్ చేయాలో ఓటుకు వెళ్లెప్పుడు మనం ఏమేమి తీసుకు వెళ్లాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో తప్పనిసరిగా చూడాల్సిందే
ఈ సారి మనం 2 ఓట్లు వేయాల్సి ఉంటుంది ఈ 2 ఓట్లు ఎలా వేయాలో మనం వేసిన ఓటు మనం ఎంచుకున్న అభ్యర్థి కి వేశామో లేదో తెలుసుకో వచ్చు దీని గురించి పూర్తి సమాచారం క్రింది వీడియో లో చూసుకోవచ్చు
ఈ సారి మనం 2 ఓట్లు వేయాల్సి ఉంటుంది ఈ 2 ఓట్లు ఎలా వేయాలో మనం వేసిన ఓటు మనం ఎంచుకున్న అభ్యర్థి కి వేశామో లేదో తెలుసుకో వచ్చు దీని గురించి పూర్తి సమాచారం క్రింది వీడియో లో చూసుకోవచ్చు

0 Response to "The process of vote ఓటు వేసే విధానం కోసం పూర్తి అవగాహన"
Post a Comment