Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

How to apply for SSC marking re-counting and revaluation

How to apply for SSC marking re-counting and revaluation

మార్కుల రీ కౌంటింగ్‌కు మరియు రీవల్యూషన్ కు ఎలా దరఖాస్తులు చేసుకోవాలి
పదో తరగతి పరీక్షల్లో మార్కుల రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌, జవాబు పత్రాల జిరాక్స్‌ కాపీలను కోరుకునే విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

రీ కౌంటింగ్‌ కోరుకునే విద్యార్థులు ఒక్కో సబ్జెక్టుకు రూ.500 చొప్పున ఈనెల 30వ తేదీలోగా సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా చలానా తీసుకుని నేరుగా లేదా పోస్టు ద్వారా దరఖాస్తులను పంపించాలి.
How to apply for SSC  marking re-counting and revaluation


 డైరెక్టర్‌, ప్రభుత్వ పరీక్షల విభాగం, ఆంధ్రప్రదేశ్‌, విజయవాడ అనే చిరునామాకు దరఖాస్తులను పంపించాలి.

రీ వెరిఫికేషన్‌, జవాబు పత్రాల జిరాక్స్‌ కాపీలను కోరుకునే విద్యార్థులు ఒక్కో సబ్జెక్టుకు రూ.1000 చొప్పున ఈనెల 30వ తేదీలోగా సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా చలానా తీసి దరఖాస్తు చేసుకోవాలి.

www.bseap.org అనే వెబ్‌సైట్‌ నుంచి మొదటిగా దరఖాస్తు తీసుకుని ప్రధానోపాధ్యాయుల ద్వారా కౌంటర్‌ సంతకం చేయించి పొందాలి

అటు వంటి దరఖాస్తులను డీఈవో కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్‌లో అందజేయాల్సి ఉంటుంది.

RE COUNTING APPLICATION FORM
& INSTRUCTIONS CLICK HERE

RE VERIFICATION APPLICATION
FORM & INSTRUCTIONS CLICK HERE

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "How to apply for SSC marking re-counting and revaluation"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0