Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

SSC Advanced Supplementary Time schedule, Press Note on 10th Results a Analysis

SSC Advanced Supplementary Time schedule, Press Note on 10th Results Analysis


SSC Advanced Supplementary Time schedule, Press Note on 10th Results a Analysis


*✨ ఏపీ పది ఫలితాలు*

★ ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలు విడుదల. 

★ విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి ఫలితాలు విడుదల చేశారు. 

★ 3 స్కూళ్లలో సున్నా శాతం ఉత్తీర్ణత.

★ 13 జిల్లాల పరిస్థితి ఇదీ...

★ తూర్పు గోదావరి జిల్లా 98.19 శాతంతో ప్రథమస్థానం

★ ప్రకాశం జిల్లా 98.17 శాతంతో రెండో స్థానం

★ చిత్తూరు జిల్లా 97.41 శాతంతో మూడో స్థానం

★ విజయనగరం 97.28 శాతంతో నాలుగో స్థానం

★ విశాఖ జిల్లా 96.37 శాతంతో ఐదో స్థానం

★ శ్రీకాకుళం జిల్లా 95.58 శాతంతో ఆరో స్థానం

★ అనంతపురం జిల్లా 95.55 శాతంతో ఏడో స్థానం

★ గుంటూరు జిల్లా 95.35 శాతంతో ఎనిమిదవ స్థానం

★ కృష్ణా జిల్లా 93.96 శాతంతో తొమ్మిదవ స్థానం

★ పశ్చిమ గోదావరి జిల్లా 93.29 శాతంతో పదవ స్థానం

★ కడప జిల్లా 92.90 శాతంతో 11వ స్థానం

★ కర్నూలు జిల్లా 92.10 శాతంతో 12వ స్థానం

★ నెల్లూరు జిల్లా 83.19 శాతంతో 13వ స్థానం (లాస్ట్)లో ఉంది.

అడ్వాన్స్డ్ సప్లమెంటరీ ఎక్సమ్స్ జూన్ 17 నుండి 29 వరకు జరుగునని విద్యాశాఖ వెల్లడించింది
పరీక్ష ఫీజు చెల్లించడానికి చివరి తేదీ 
జూన్ 7
రీకౌంటింగ్ మరియు రీవాల్యూషన్ కు ఒక్కొక సబ్జెక్ట్ కు 500 . చివరి తేదీ మే 30 


★ ఫలితాలను ఈక్రింది వెబ్ సైట్ ద్వారా చూడవచ్చు...



SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "SSC Advanced Supplementary Time schedule, Press Note on 10th Results a Analysis"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0