Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP VILLAGE SECRETARIOT NOTIFICATION 1/2019 FULL DETAILS

AP VILLAGE SECRETARIOT NOTIFICATION 1/2019

AP గ్రామ సచివాలయం నోటిఫికేషన్ విడుదలNotification No.1/2019 Dt:25-7-2019

AP VILLAGE SECRETARIOT NOTIFICATION 1/2019 FULL DETAILS

AP VILLAGE SECRETARIOT NOTIFICATION 1/2019 FULL DETAILS


పోస్టుల సంఖ్య - 85,133
ఆన్ లైన్ ద్వారా నమోదు
ప్రారంభం: 26-07-2019
చివరి తేది:- 10-8-2019
అప్లికేషన్ అర్హతలు, పరీక్షా విధానం, సిలబస్, విధి విధానాలు, నియామక ప్రక్రియ తదితర వివరాలు క్రింది వెబ్సైట్ నందు అందుబాటులో  కలవు.

జిల్లాల వారీగా గ్రామ సచివాలయాల సంఖ్య :

జిల్లా గ్రామ పంచాయతీల సంఖ్య కొత్తగా ఏర్పాటుచేసే గ్రామ సచివాలయాలు
అనంతపుం 1029 896
చిత్తూరు 1372 1035
తూర్పు గోదావరి 1072 1271
గుంటూరు 1031 866
కృష్ణా 980 844
కర్నూలు 909 879
నెల్లూరు 940 665
ప్రకాశం 1038 877
శ్రీకాకుళం 1148 835
విశాఖపట్నం 925 719
విజయనగరం 921 664
పశ్చిమ గోదావరి 909 931
వైఎస్సార్ కడప 791 632
మొత్తం 13065 11114

వార్డు సచివాలయాల్లోకొత్తగా నియమించే ఉద్యోగాలు – వారి విధులు 

ఉద్యోగం విధులు సంబంధిత శాఖ
1. వార్డు పరిపాలన కార్యదర్శి సాధారణ పరిపాలన
సమన్వయం, సమస్యల
పరిష్కారం, ప్రజా స్పంద
నలు, మున్సిపల్ పన్నుల
వసూళ్లు, తదితరాలు మున్సిపల్, పట్టణాభివృద్ధి
2. వార్డు సౌకర్యాల కార్యదర్శి నీటి సరఫరా, పౌర
సౌకర్యాలు, రోడ్లు,
మురికి కాలువలు,
కల్వర్టులు, శ్మశాన
వాటికలు, తదితరాలు మున్సిపల్, పట్టణాభివృద్ధి
3. పారిశుధ్య, పర్యా వరణ కార్యదర్శి ఘన, ద్రవ వ్యర్థాల
నిర్వహణ, పర్యావరణ
పరిరక్షణ, జంతు
సంరక్షణ, తదితరాలు మున్సిపల్, పట్టణాభివృద్ధి
4. వార్డు విద్యా కార్యదర్శి మున్సిపల్ విద్య,అమ్మ
ఒడి మున్సిపల్,పట్టణాభివృద్ధి
స్కాలర్‌షిప్స్, ఫీజు
రీయింబర్స్‌మెంట్, కీలక
గణాంకాలు, సంస్కృతి,
పండుగలు, ఇతర
మున్సిపల్ కార్యక్రమాలు మున్సిపల్, పట్టణాభివృద్ధి
5. ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ కార్యదర్శి అర్బన్ అండ్ టౌన్
ప్లానింగ్, భూవినియోగం,
పట్టణ గృహనిర్మాణం,
అగ్నిమాపకం, పట్టణ
అటవీకరణ, నీటి సంరక్షణ మున్సిపల్, పట్టణాభివృద్ధి
6. సంక్షేమం,అభివృద్ధి కార్యదర్శి ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనారిటీ
తదితరాలు,యువత –
ఉపాధి,పట్టణ పేదరిక
నిర్మూలన, వైఎస్సార్ ఆసరా,
వైఎస్సార్ చేయూత,
వైఎస్సార్ పింఛన్ కానుక మున్సిపల్, పట్టణాభివృద్ధి
7. వార్డు ఇంధన కార్యదర్శి వీధి దీపాలు, విద్యుత్
సరఫరా, విద్యుత్ సబ్సిడీ
తదితరాలు ఇంధనం
8. వార్డు ఆరోగ్య కార్యదర్శి ప్రజారోగ్యం, జనన మరణాల
నమోదు, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ,
వైఎస్సార్ బీమా, సమగ్ర
శిశు అభివృద్ధి పథకం
(ఐసీడీఎస్),తదితరాలు వైద్య, ఆరోగ్యం
9. వార్డు రెవెన్యూ కార్యదర్శి భూపరిపాలన, రెవెన్యూ
కార్యక్రమాలు, పౌర
సరఫరాలు, డిజిటలైజేషన్,
సర్టిఫికెట్ల జారీ, విపత్తు
నిర్వహణ —
10. వార్డు మహిళా, బలహీనవర్గాల పరిరక్షణ కార్యదర్శి శాంతిభద్రతలు, మహిళలు
– బలహీనవర్గాలపై అత్యాచారాల
నిరోధం, సంబంధిత సేవలు,
మద్యపాన నిషేధం, తదితరాలు హోం (పోలీస్)

గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలు, వారు నిర్వర్తించే విధులు :

ఉద్యోగి హోదా విధులు కొత్తగా భర్తీ చేసే ఉద్యోగాల సంఖ్య పర్యవేక్షణ శాఖ
1. పంచాయతి గ్రామ సచివాలయ కార్యదర్శి కన్వీనర్, పన్నుల
వసూలు, పారిశుద్ధ్యం,
సంక్షేమ కార్యక్రమాలు 5,417 పంచాయతీరాజ్
2. వీఆర్వో భూముల పర్యవేక్షణ
వ్యవహారాలు, పౌర
సరఫరాలు 1,790 రెవిన్యూ
3. సర్వే అసిస్టెంట్ భూముల సర్వే 12,671 రెవిన్యూ (సర్వే)
4.ఎఎన్‌ఎం గ్రామ ప్రజల ఆరోగ్య
బాధ్యత, పర్యవేక్షణ 2,200 వైద్య ఆరోగ్య
5.వెటర్నరీ లేదా ఫిషరీస్ అసిస్టెంట్ పశు వైద్యం, పాడి,
మత్స్య శాఖ కార్యక్రమాలు 9,800 పశుసంవర్ధక
6.మహిళల రక్షణ మహిళా పోలీసు, మహిళా మహిళా శిశు సంక్షేమ ఉద్యోగి కౌన్సిలింగ్, మహిళల రక్షణ 12,671 మహిళా శిశు సంక్షేమ
7. ఇంజనీరింగ్ అసిస్టెంట్ మంచినీటి సరఫరా, ఇతర
అన్ని రకాల ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ పనులు 12,671 పంచాయతీరాజ్
8. ఎలక్ట్రికల్ అసిస్టెంట్ విద్యుత్ సరఫరా, వీధి
దీపాల పర్యవేక్షణ,
విద్యుత్ కన్‌క్షన్లు ఇవ్వడం 6,086 పంచాయతీరాజ్
9. అగ్రి, హార్టికల్చర్ ఎంపీఈవోలు వ్యవసాయంలో సూచనలు అగ్రికల్చర్,
ఇవ్వడం,వ్యవసాయ ఉత్పత్తి,
మరియుమార్కెటింగ్ 9,996 హర్టికల్చర్
10. డిజిటల్ అసిస్టెంట్ గ్రామ సచివాలయంలో
సింగిల్ విండో సిస్టమ్ పర్యవేక్షణ 12,671 పంచాయతీరాజ్
11.వెల్పేర్ అసిస్టెంట్ పింఛన్ల పంపిణీ,
పొదుపు సంఘాలు,
ఇతర అన్ని సంక్షేమ కార్యక్రమాలు,
ఇళ్ల నిర్మాణం 12,671 సాంఘిక సంక్షేమ, గిరిజన
12. మత్య్స శాఖ ఎంపీఈఏ(అవసరం ఉన్న చోట మాత్రమే) చేపల పెంపకం వంటి
కార్యక్రమాలపై సహాయకారిగా
పని చేయడం

గ్రామ, వార్డు సచివాలయాల లక్ష్యం - పర్యవేక్షణ

వైఎస్‌ జగన్‌ మానస పుత్రికలైన నవరత్నాల పథకాలను ప్రజలకు సమర్థవంతంగా అందించడంలో ఈ నూతన ఉద్యోగ వ్యవస్థ కీలక భూమిక పోషించనుంది. అదే సమయంలో పంచాయతీల స్వయం ప్రతిపత్తి దెబ్బతినకుండా గ్రామ సచివాలయంలో పనిచేసే ఉద్యోగులకు పంచాయతీ కార్యదర్శే కన్వీనర్‌గా వ్యవహరించేలా, వీరందరినీ పర్యవేక్షిస్తూ సెలవులు ఇచ్చే అధికారం సర్పంచులకే ఉండేలా వ్యవస్థను తీర్చిదిద్దారు. ప్రభుత్వం నియమించే గ్రామ వలంటీర్లు ఈ సచివాలయ పరిధిలోకి వస్తారు. గ్రామ, పట్టణ వార్డు సచివాలయాల్లో లక్షలాది ఉద్యోగుల నియామకం, అంతకు రెట్టింపు సంఖ్యలో వలంటీర్ల ఏర్పాటుతో రాష్ట్రంలోని ప్రజానీకానికి ప్రభుత్వ యంత్రాంగ సేవలు కూతవేటులో అందుబాటులోకి రానున్నాయి.
గ్రామ సచివాలయాలు
దరఖాస్తు ఫీజు : ఉచితం
నోటిఫికేషన్ విడుదల:  జూలై 2019
వయస్సు - 18-42 (BC, SC, ST లకు వయస్సు సడలింపు గురించి తుది నిర్ణయం ప్రకటించవలసి ఉంది.)
జీతం - 15,000/- (మొదటి 2సం. తరువాత ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తించబడతారు.)
పరీక్ష విధానం : ఆఫ్ లైన్  ( ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది )
పరీక్ష  సమయం : 2 గం: 30 ని:
గ్రామ సచివాలయం ప్రశ్నాపత్రం సరళి - మొత్తం ప్రశ్నలు - 150 మా.
                                                      - జనరల్ నాలెడ్జ్  - 75 మా.
సంబంధిత ఉద్యోగానికి కావాల్సిన అర్హత ఆధారంగా - 75 మా.

గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలు - అర్హతలు

1) పంచాయతీ కార్యదర్శి - ఏదైనా డిగ్రీ
2) గ్రామ రెవిన్యూ అసిస్టెంట్ - ఏదైనా డిగ్రి (కంప్యూటర్ పరిజ్ఞానం)
3)ANM - 10th లేదా ఇంటర్ తో పాటు MPH కోర్స్ లేదా హెల్త్ వర్కర్ కోర్స్ తప్పనిసరి
4)వెటర్నరీ లేదా ఫిషరీస్ అసిస్టెంట్  - రెండేళ్ల పాలిటెక్నిక్ డిప్లొమా లేదా ఇంటర్ ఒకేషినల్ కోర్స్
5)మహిళా సంరక్షణ అధికారి - ఏదైనా డిగ్రి (కంప్యూటర్ పరిజ్ఞానం)
6)ఇంజనీరింగ్ అసిస్టెంట్ - సివిల్ ఇంజనీర్ పాలటెక్నిక్ డిప్లొమా లేదా డిగ్రి
7)ఎలక్ట్రికల్ లైన్ మెన్ - ITI ఎలక్ట్రికల్ లేదా ఇంటర్ ఒకేషినల్ ఎలక్ట్రికల్
8)MPEO - అగ్రి - హార్టీకల్చెర్ - BSC(అగ్రి) లేదా బీటెక్(అగ్రి) లేదా రెండేళ్ల పాలటెక్నిక్ డిప్లొమా
9)డిజిటల్ అసిస్టెంట్ - కంప్యూటర్   డిప్లొమా లేదా డిగ్రీ
10)వెల్ఫేర్ అసిస్టెంట్ - ఏదైనా ఇంటర్ పాస్
11)సర్వే అసిస్టెంట్ - సర్వే డిప్లొమా, ITI సివిల్ డ్రాఫ్ట్ మెన్ లేదా సివిల్ ఇంజినీరింగ్ డిప్లొమా

వార్డు సచివాలయాలు

దరఖాస్తు ఫీజు : ఉచితం
నోటిఫికేషన్ విడుదల:  జూలై 2019
వయస్సు - 18-42 (BC, SC, ST లకు వయస్సు సడలింపు గురించి తుది నిర్ణయం ప్రకటించవలసి ఉంది.)
జీతం - 15,000/- (మొదటి 2సం. తరువాత ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తించబడతారు.)
పరీక్ష విధానం : ఆఫ్ లైన్  ( ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది )
పరీక్ష  సమయం : 2 గం: 30 ని:
వార్డు సచివాలయం నియామక షెడ్యూల్‌
           - నోటిఫికేషన్‌: జూలై
           - దరఖాస్తుల స్వీకరణకు ఆఖరు తేదీ: ఆగస్టు 5
           - పరీక్షల నిర్వహణ: ఆగస్టు 16 నుంచి సెప్టెంబరు 15
           - సర్టిఫికెట్ల పరిశీలన: సెప్టెంబరు 16 నుంచి 18
           - ఎంపికైన అభ్యర్థుల జాబితా: సెప్టెంబరు 20
           - వార్డు కార్యదర్శులుగా ఎంపికైన వారికి శిక్షణ: సెప్టెంబరు 23 నుంచి 28
           - నగరాలు, పట్టణాల్లో వార్డు కార్యదర్శుల కేటాయింపు: సెప్టెంబరు 30
        - వార్డు కార్యదర్శుల బాధ్యతలు, ప్రాక్టికల్‌ తదితరాలపై శిక్షణ: అక్టోబరు 7 నుంచి నవంబరు 16
 వార్డు సచివాలయం పరీక్షా పత్రం - సరళి
         - ఎంపిక చేసిన సిలబస్ - 50 మా.
         - వ్యక్తత్వ సామర్థ్యం      - 50 మా.
         - జనరల్ నాలెడ్జ్           - 50 మా.

వార్డు సచివాలయం ఉద్యోగాలు  -  విద్యా అర్హతలు

1. వార్డు కార్యదర్శి (సాధారణ పరిపాలన) : డిగ్రీ, ఎంఎస్ ఆఫీసులో సర్టిఫికెట్
2. వార్డు మౌలిక వసతుల కార్యదర్శి : బీఈ లేదా బిటెక్ లేదా ఏఎంఈఈ (సివిల్),
ఎంఎస్ ఆఫీసులో సర్టిఫికెట్
3.వార్డు ఇంధన కార్యదర్శి : బీఈలేదా బీటెక్, ఏఎంఈఈ (ఎలక్ట్రికల్), ఎంఎస్ ఆఫీసులో సర్టిఫికెట్
4.వార్డు శానిటేషన్ కార్యదర్శి : సైన్స్ లో గ్రాడ్యుయేట్ లేదా పర్యావరణంలో ఇంజినీరింగ్,
ఎంఎస్ ఆఫీసులో సర్టిఫికెట్
5. వార్డు ఆరోగ్య కార్యదర్శి : డిగ్రీ, ఎంఎస్ ఆఫీసులో సర్టిఫికెట్
6. వార్డు విద్య కార్యదర్శి :డిగ్రీ, బీఈడీ, ఎంఈడీ, ఎంఎ ఎడ్యుకేషన్ అభ్యర్థులకు ప్రాధాన్యత,
ఎంఎస్ ఆఫీస్లో సర్టిఫికెట్
7.వార్డు ప్లానింగ్ కార్యదర్శి: బీఈ లేదా బీటెక్, లేదా ప్లానింగ్లో డిగ్రీ, ఆర్కిటెక్చర్ అభ్యర్థులకు ప్రాధాన్యత. ఎంఎస్ ఆఫీసులో సర్టిఫికెట్
8. వార్డు రెవిన్యూ కార్యదర్శి: డిగ్రీ, ఎంఎస్ ఆఫీసులో సర్టిఫికెట్, సర్వే డిప్లొమా చేసిన
అభ్యర్థులకు ప్రాధాన్యత
9. వార్డు మహిళా కార్యదర్శి : బ్యాచిలర్ ఆఫ్ లా లేదా ఎల్ఎల్ బి,, ఎంఎస్ ఆఫీసులో సర్టిఫికెట్
10. వార్డు వెల్ఫేర్ డెవలప్ మెంట్ సెక్రటరీ:  సోషల్ వర్క్లో డిగ్రీ, ఎంఎస్ ఆఫీసులో సర్టిఫికెట్

వార్డు సచివాలయాల్లోకొత్తగా నియమించే ఉద్యోగులు – వారి విధులు


- వార్డుల్లో నియమితులైన వాలంటీర్ల విధులను పర్యవేక్షించాలి.
- ప్రజల నుంచి వచ్చే వినతులు స్వీకరించాలి. ఆయా విభాగాల సిబ్బందితో వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి.
- లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయో లేదో తరుచూ పరిశీలించాలి. కొందరు లబ్ధిదారులను సంప్రదించి వారి అభిప్రాయాలను ప్రభుత్వానికి నివేదించాలి.
- ప్రజల సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలి.
- ప్రభుత్వ సంక్షేమ పథకాలు డోర్‌ డెలివరీ అయ్యే విధంగా చూడాలి.
- విద్య, ఆరోగ్యం, పారిశుధ్య పరిస్ధితులపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలి. వార్డు వాలంటీర్లు వీటిని సక్రమంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలి

గ్రామ సచివాలయం మరియు వార్డు సచివాలయం అప్లై చేయడానికి ప్రభుత్వ వెబ్సైట్లు

అప్లికేషన్ పై వెబ్సైట్ లలో అందుబాటులో ఉంటాయి*
చివరి తేదీ : 10-08-2019
Grama sachivalayam afficial web site


Grama Sachivalayam Syllabus

Complete notification details





SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP VILLAGE SECRETARIOT NOTIFICATION 1/2019 FULL DETAILS"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0