Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Village Secretariat jobs notification 2019

Village Secretariat jobs notification 2019

Village Secretariat jobs notification 2019


1)పంచాయతీ సెక్రెటరీ గ్రేడ్-5
మొత్తం ఖాళీలు 7,040


విద్యార్హత : ఏదైనా డిగ్రీ
వయస్సు : 18-42
ఫీజు : oc   - 400
bc/sc/st/ph - 200
సిలబస్:
పేపర్ 1 - జనరల్ నాలెడ్జ్ & మెంటల్ ఎబిలిటీ - 75
పేపర్ 2 - హిస్టరీ, ఎకానమీ, పొలిటిక్స్ &జాగ్రఫీ - 75


2)పంచాయతీ సెక్రటరీ గ్రేడ్-6(DIGITAL ASSISTANT)
మొత్తం ఖాళీలు    11,158


విద్యార్హత - BSc కంప్యూటర్ లేదా BCom కంప్యూటర్ లేదా ఏదైనా డిగ్రీ తో పాటు స్టేట్ బోర్డు అఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ సర్టిఫికెట్ తప్పనిసరి.
వయస్సు - 18 - 42
ఫీజు : oc - 400/-
bc/sc/st/ph - 200/-
సిలబస్ -సంబంధిత సబ్జెక్టు నుంచి - 100
- GS, మెటల్ ఎబిలిటీ, ఇండియన్ హిస్టరీ, పాలిటి, ఎకానమీ, జియోగ్రఫీ, etc తో పాటు స్పెషల్ రిఫరెన్స్ to ఆంధ్రప్రదేశ్ - 50


3)VRO - విలేజ్ రెవిన్యూ ఆఫీసర్               మొత్తం ఖాళీలు  2,880


 విద్యార్హత :
పదవ తరగతి లేదా పాలిటెక్నిక్ సివిల్ లేదా ITI సివిల్ లేదా డిప్లొమా సివిల్ తో పాటు సర్వేయర్ మీరు చదివిన దాన్లో ఒక సబ్జెక్టు అయ్యి ఉండాలి..
 వయస్సు : 18-42
ఫీజు  : oc  - 400
bc/sc/st/ph - 200
సిలబస్ -
Part 1 - జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ - 50
Part 2 - డ్రాయింగ్ అండ్ సర్వే సిలబస్ - 100

4)వెల్ఫేర్ అసిస్టెంట్
మొత్తం ఖాళీలు11,158


విద్యార్హత : ఏదైనా డిగ్రీ
వయస్సు  : 18-42
ఫీజు : oc   - 400/-
bc/st/sc/ph - 200/-
సిలబస్ -
పేపర్ 1 - జనరల్ నాలెడ్జ్ & మెంటల్ ఎబిలిటీ - 75
పేపర్ 2 - హిస్టరీ, ఎకానమీ, పొలిటిక్స్ &జాగ్రఫీ -75

 5)విలేజ్ సర్వేయర్   
మొత్తం ఖాళీలు   11,158


విద్యార్హత : డ్రాఫ్ట్ మెన్ సివిల్ లేదా  ఇంటర్ ఒకేషనల్ లేదా డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ లేదా BE/BTech సివిల్ తో పాటు సర్వేయర్ సర్టిఫికెట్ ఉండాలి
వయస్సు - 18-42
ఫీజు : oc   - 400/-
bc/sc/st/ph - 200/-
సిలబస్ :
జనరల్ సైన్స్ - 50
సంబంధిత ట్రేడ్ లో - 100


6)ANM   
మొత్తం ఖాళీలు 13,540


విద్యార్హత - పదవ తరగతి లేదా ఇంటర్ తో పాటు MPHA కోర్స్ చేసి ఉండాలి
వయస్సు - 18-42
ఫీజు -  oc  - 400/-
bc/sc/st/ph - 200/-
సిలబస్ :
జనరల్ నాలెడ్జ్        - 50
మీరు చేసిన కోర్స్ పై - 100


7)మహిళా పోలీస్ అండ్ విమెన్ & చైల్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్
మొత్తం ఖాళీలు 14,944


కేవలం మహిళలకు మాత్రమే
విద్యార్హత : ఏదైనా డిగ్రీ
వయస్సు : 18-42
ఫీజు : oc   - 400/-
bc/sc/st/ph - 200/-
సిలబస్ :
పేపర్ 1 - జనరల్ నాలెడ్జ్ & మెంటల్ ఎబిలిటీ - 75
పేపర్ 2 - ఇండియన్ హిస్టరీ,పొలిటీ,ఎకానమీ & జాగ్రఫీ etc తో పాటు స్పెషల్ రిఫరెన్స్ to ఆంధ్రప్రదేశ్ - 75

8)లైన్ మెన్   మొత్తం ఖాళీలు  4,691


విద్యార్హత : ITI ఎలక్ట్రికల్ లేదా ఇంటర్ ఒకేషినల్ లో ఎలక్ట్రికల్
వయస్సు : 18-42
ఫీజు : oc   - 400/-
bc/sc/st/ph - 200/-
సిలబస్ :
జనరల్ నాలెడ్జ్ - 50
సంబంధిత ట్రేడ్ - 100

నోట్ : ఒక వ్యక్తి విద్యార్హతను  బట్టి వేరు వేరు గా ఫీజు కట్టి ఎన్ని ఉద్యోగాలకు ఐనా అప్లై చేసుకోవొచ్చు..

ఆన్ లైన్ కి కావాల్సిన జిరాక్స్ లు

1)10th
2)inter
3)degree
4)caste
5)aadar
6)mail id
7)photo
8)sign

    గ్రామ సచివాలయం పేమెంట్ లింక్


గ్రామ సచివాలయం వన్ టైం రిజిస్ట్రేషన్ లింక్

గ్రామ సచివాలయం అప్లికేషన్ లింక్

గ్రామ సచివాలయం జాబ్స్ ,నోటిఫికేషన్, ఆన్ లైన్ అప్లికేషన్ గురించి వీడియో

జిల్లాల వారీగా ఏ పోస్ట్ కు ఎన్ని ఖాళీలు ఉన్నాయో వివరణ

గ్రామ సచివాలయం

గ్రామ వార్డు సచివాలయం





SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

1 Response to "Village Secretariat jobs notification 2019"

  1. మంచి ప్రయత్నం.
    నవచైతన్య కాంపిటీషన్స్ కూడా ఇలానే అభ్యర్ధులను ప్రోత్సహించే దిశగా ప్రయత్నాలు చేస్తుంటుంది.

    ReplyDelete

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0