Ananda Vedika Programs are daily and their classes are 20.08.19 and 21.08.19
ఆనంద వేదికతో తరగతులు ప్రారంభం:
ప్రతి రోజు పాఠశాల ప్రారంభం కాగానే మొదటి పీరియడ్ 30 నిమిషాలపాటు ఆనంద వేదిక (హ్యాపీనెస్ పాఠాలు) పాఠాలు బోధిస్తారు.
ఆనంద వేదిక ప్రణాళిక ముఖ్య ఉద్దేశ్యం
- విద్యార్ధి స్వేచ్చగా ఎదిగేందుకు,
- భావోద్వేగ సమతుల్యం తో మెలిగేందుకు,
- ఏ పరిస్థితి నైనా ఎదుర్కోగల మానసిక సంనద్ధతతో ఉండేందుకు ఆనంద వేదిక ప్రణాళికతో ప్రతిరోజు పిల్లలందరిలోను ఆనందం వెల్లివిరియాలన్నది ఆనంద వేదిక ముఖ్య ఉద్దేశ్యం .
LEVELS
Level– 1 ( 1 , 2 తరగతులు )
Level – 2 ( 3 , 4 , 5 తరగతులు )
Level – 3 ( 6 , 7 , 8 తరగతులు )
Level – 4 ( 9, 1౦ తరగతులు )
ఆనందవేదిక విద్యాప్రణాళిక సమయసారిణి
PREPARED BY,
శ్రీ యమ్. శంకర ప్రసాద్
డా.మురహారరావు ఉమాగాంధీ,
ఆనంద వేదిక కార్యక్రమం వివరాలు
తేదీ 20.08.19 & 21.08.19
DOWNLOAD LEVEL 1,2,3 AND 4
0 Response to "Ananda Vedika Programs are daily and their classes are 20.08.19 and 21.08.19"
Post a Comment