Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Do you have a PayTM App on your phone? The company says these precautions are mandatory

మీ ఫోన్‌లో పేటీఎం యాప్ ఉందా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న కంపెనీ

Do you have a PayTM App on your phone? The company says these precautions are mandatory

  • పేటీఎం వాడుతున్నారా? అయితే జాగ్రత్త అని హెచ్చరిస్తోంది కంపెనీ. 
  • ముఖ్యంగా కేవైసీ అప్‌డేట్ సమయంలో అప్రమత్తంగా ఉండాలంటోంది. 
  • మీరు ఒకవేళ మొబైల్ వ్యాలెట్‌కు బ్యాంక్ అకౌంట్ లింక్ చేసినట్టైతే ఏమరుపాటు అసలే వద్దు. 
  • కాస్త నిర్లక్ష్యంగా ఉన్నా మీ అకౌంట్‌లో డబ్బులు మాయమవడం ఖాయం. 
  • ఎవరైనా మీకు ఫోన్ చేసి మీ పేటీఎం కేవైసీ ప్రాసెస్ పూర్తి చేస్తామని, అకౌంట్‌లో సమస్యలు ఉన్నాయని చెబితే అస్సలు నమ్మొద్దు. 
  • ఇందుకోసం Any Desk, Quicks Port లాంటి యాప్స్ డౌన్‌లోడ్ చేయమని అడిగితే అస్సలు ఒప్పుకోవద్దు. 
  • మీ ఫోన్‌లో ఇలాంటి స్క్రీన్ షేరింగ్ యాప్స్ ఇన్‌స్టాల్ చేసి నేరగాళ్లు సులువుగా డబ్బు కాజేస్తారు. 
  • Any Desk లాంటి స్క్రీన్ షేరింగ్ యాప్స్ డౌన్‌లోడ్ చేసి ఇతరులకు యాక్సెస్ ఇచ్చారంటే మీ స్మార్ట్‌ఫోన్‌ను వాళ్ల చేతికి ఇచ్చినట్టే. 
  • మీ వ్యాలెట్, బ్యాంక్ అకౌంట్ల నుంచి క్షణాల్లో డబ్బులు మాయం చేస్తారు సైబర్ నేరగాళ్లు.
  • ఎవరో చెప్పారని మీరు ఎనీడెస్క్ లాంటి యాప్స్ ఇన్‌స్టాల్ చేస్తే మీ స్మార్ట్‌ఫోన్ క్లోన్ చేయడం హ్యాక్ చేయడం ఇంకా ఈజీ అవుతుంది. 
  • ఇటీవల ఎనీడెస్క్ లాంటి యాప్స్ యూజర్ల స్మార్ట్‌ఫోన్స్‌లో ఇన్‌స్టాల్ చేయించి మోసాలు చేస్తున్నారు నేరగాళ్లు. 
  • ఒక్క పేటీఎం మాత్రమే కాదు గూగుల్ పే, ఫోన్ పే లాంటి వ్యాలెట్స్ నుంచి డబ్బులు కాజేస్తున్నారు. 
  • రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఈ మోసాలపై స్పందించింది. 
  • రిమోట్ యాప్స్ విషయంలో కొన్ని గైడ్‌లైన్స్ రూపొందించింది. 
  • బ్యాంకులు, యూపీఐ ప్లాట్‌ఫామ్స్ కూడా యూజర్లను అప్రమత్తం చేస్తున్నాయి. 
  • ఎనీడెస్క్ లాంటి స్క్రీన్ షేరింగ్ యాప్స్ అస్సలు ఇన్‌స్టాల్ చేయొద్దని సూచిస్తున్నాయి.



SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Do you have a PayTM App on your phone? The company says these precautions are mandatory"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0