Examination of DSC2018 Provisional Selection Candidates Certificates for
- Examination of DSC2018 Provisional Selection Candidates Certificates
- డిఎస్‌సి-2018 ప్రొవిజినల్ సెలక్షన్ అభ్యర్ధుల సర్టిఫికెట్ల పరిశీలన
- లాంగ్వేజ్ పండిట్ (హిందీ, తెలుగు మినహా), సెకండరీ గ్రేడ్‌టీచర్(తెలుగు మినహా) క్రాఫ్ట్,ఆర్ట్, డ్రాయింగ్, మ్యూజిక్ అభ్యర్ధుల వివరాలు
- జాబితాలో ఉన్న అభ్యర్ధుల మొబైల్ ఫోన్లకు సోమవారం సంక్షిప్త సమాచారం పంపుతామని వెల్లడి.
- దానిలోని సమాచారం ప్రకారం ఆగస్టు 20,21, తేదిల్లో అభ్యర్ధులు సర్టిఫికేట్లను వెబ్‌సైట్‌లో తప్పకుండా అప్‌లోడ్ చేయాలని సూచన.
- నిర్దేశించిన కేంద్రాల్లో పరిశీలనకు అభ్యర్ధులు హాజరు కావాలని వ్యాఖ్య.
0 Response to "Examination of DSC2018 Provisional Selection Candidates Certificates for"
Post a Comment