Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

ANANDAVEDIKA PROGRAMS TUESDAY 27.08.19

ఆనంద వేదిక రోజువారీ కార్యక్రమాలు తేదీ.27-08-19 మరియు 28-08-219 మంగళవారం మరియు బుధవారం తరగతి గది నిర్వహణ కార్యక్రమం

ANANDAVEDIKA PROGRAMS  TUESDAY 27.08.19


Level 1& 2

ఆనంది వేదిక కు స్వాగతం అంది వేదిక లెవెల్ 1 & 2 
తేది 27 . 8 . 19 మరియు 28 . 8 . 19 . . 
ఈ రెండు రోజుల కార్యక్రమం నిర్వహణలో భాగంగా మొదటి 3 నిమిషములు ఏకాగ్రత సాధన ప్రక్రియ నిర్వహించాలి , ఇందుకోసం శ్వాసమీద ధ్యాస కృత్యాన్ని నిర్వహించవచ్చు . తరువాత పిల్లలకు " మాట - గెలుపుబాట " అనే కథ చెప్పాలి . ఉపాధ్యాయుడు కథ చెబుతున్నప్పుడు వినసొంపుగా కథ చెప్పాలి , పిల్లలు శ్రద్దగా కథ వినడము కూడా ఏకాగ్రత సాధన ప్రక్రియే ! కథను పిల్లలకు అర్థమయ్యేటట్లు చెప్పాలి . కథ చెబుతున్నప్పుడే పిల్లలు కథలో భావాన్ని గ్రహించగలిగే టట్లు చేయాలి . ఇలా కథ చెప్పిన తర్వాత కథ చివర ఉన్న ప్రశ్నలను ప్రతిస్పందన కోసం అడగాలి . మాడ్యూల్ లో ఇచ్చిన కథను మాత్రమే చెప్పాలి . . వీలైతే ఉపాధ్యాయుడు మరికొన్ని ప్రశ్నలను జోడించి అడగవచ్చు . పిల్లలందరూ కథ విని ప్రతిస్పందించే టట్లు చేయాలి . . రెండవ రోజు కూడా కథ చెప్పి పిల్లల చేత చెప్పించి కథలో అంతర్లీనంగా ఉన్న విలువను తెలియజేయాలి . ప్రతిస్పందింప చేయాలి . చివరి రెండు నిమిషములు మౌన ప్రక్రియ నిర్వహించి సెషన్ ముగించాలి , ధన్యవాదములతో ఆనందవేదిక టీం.

Level 3

ఆనంది వేదికకు స్వాగతం ఆపింద వేదిక లెవెల్ 3 
తేది 27 . 8 . 19 మరియు 128 . 8 . 19ది . 
ఈ ఆ కార్యక్రమం నిర్వహణలో భాగంగా ప్రతిరోజు మొదటి 3 విమిషములు ఏకాగ్రత సాధన ప్రక్రియ నిర్వహించాలి . ఇందుకోసం శ్వాసమీద ధ్యాస కృత్యాన్ని నిర్వహించవచ్చు . తరువాత కథ మొదటిరోజు పిల్లలకు - కష్టేఫలి " అనే కథ చెప్పాలి . ఉపాధ్యాయుడు కథ చెబుతున్నప్పుడు వినసొంపుగా కథ చెప్పాలి . పిల్లలు శ్రద్దగా కథ వినడము కూడా ఏకాగ్రత సాధన ప్రక్రియే ! కథను పిల్లలకు అర్థమయ్యేటట్లు చెప్పాలి . కథ చెబుతున్నప్పుడే పిల్లలు కథలో భావాన్ని గ్రహించగలిగే టట్లు చేయాలి , ఇలా కథ చెప్పిన తర్వాత కథ చివర ఉన్న ప్రశ్నలను ప్రతిస్పందన కోసం అడగాలి . మాడ్యూల్ లో ఇచ్చిన కధను మాత్రమే చెప్పాలి . వీలైతే ఉపాధ్యాయుడు మరికొన్ని ప్రశ్నలను జోడించి అడగవచ్చు . పిల్లలందరూ కథ విని ప్రతిస్పందించే టట్లు చేయాలి , రెండవ రోజు కూడా కధ చెప్పి పిల్లల చేత చెప్పింది కథలో అంతర్లీనంగా ఉన్న విలువను తెలియజేయాలి , ప్రతిరోజు చివరి రెండు నిమిషములు మౌన ప్రక్రియ నిర్వహించి సిషన్ ముగించాలి . ధన్యవాదములతో ఆనందవేదిక టీం

Level4

అనంద వేదిక కు స్వాగతం ఆనందవేదిక లెవెల్ 4, 
తేదీ 27 . 8 . 19 మరియు తే 28 . 8 . 19ది నిర్వహణ విధానం , ఈ రెండు రోజుల కార్యక్రమం నిర్వహణలో భాగంగా ప్రతిరోజు మొదటి 3 నిమిషములు ఏకాగ్రత సాధన ప్రక్రియ నిర్వహించాలి . ఇందుకోసం శ్వాసమీద ధ్యాస కృత్యాన్ని నిర్వహించవచ్చు . లెవెల్ ఫోర్ లో 2వ మరియు 3వ రోజు కార్యక్రమాలు కృత్య నిర్వహణ మరియు కృత్యము కొనసాగి పు , కృత్య నిర్వహణలో భాగంగా " భావోద్వేగాల నిర్వహణలో సమతుల్య స్థితిని పొందడం అనే కృత్యాన్ని రెండవ రోజు పరిచయం చేసి చర్చించి ప్రతిస్పందనలు రాబట్టాలి . మూడవరోజు కృత్యము కొనసాగింపులో భాగంగా ముందురోజు ల్పర్యము పునశ్చరణ చేసి ప్రశ్నలు వేసి పిల్లలతో ప్రతిస్పందింప చేయాలి . ఇలా చేయడం వల్ల భావోద్వేగ పరిస్థితులలో సమతుల్య స్థితి అనే ఉప కౌశలాన్ని పిల్లలు నేర్చుకుంటారు . అవసరమైన చో ట ఆచరిస్తారు . ఆ దిశగా చర్చ సాగేలా ఉపాధ్యాయుడు సహకరించాలి , చివరి రెండు నిమిషములు మౌన ప్రక్రియ నిర్వహించి సెషన్ ముగించాలి , ధన్యవాదములతో ఆనందివేదిక టీం.

Level– 1  ( 1 , 2 తరగతులు )

Level – 2  ( 3 , 4 , 5 తరగతులు )

Level – 3  ( 6 , 7 , 8 తరగతులు )

Level – 4 ( 9,  1౦ తరగతులు

CLICK HERE TO LEVEL -1&2 ,Level 3 and Level 4 ACTIVITIES

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "ANANDAVEDIKA PROGRAMS TUESDAY 27.08.19"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0