Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Follow the instructions for Errors in EKYC

రేషన్ షాపు డీలర్లకు, VRO, గ్రామ వాలంటీర్లకు మరియు ప్రజలందరికి ముఖ్య విజ్ఞప్తి EKYC నందు వచ్చు Errors కు క్రింది సూచనలను పాటించండి.
Follow the instructions for Errors in EKYC


  • 5సంవత్సరాల లోపు పిల్లలుకు ప్రస్తుతం బయోమెట్రిక్ అవ్వట్లేదు....కావునా వాళ్లకు EKYC చేయడానికి ఒక్కటే మార్గం: అది ఏమిటంటే :
  •  5 సంవత్సరాల లోపు పిల్లల ఆధార్ నెంబరుకి వాళ్ల తండ్రి లేదా తల్లి యొక్క ఫోన్ నెంబరుని లింక్ చేసుకోవాలి.
  • లింక్ చేయుటకు మీసేవ రుసుము 15 రూపాయలు.
  • లింక్ చేసుకున్న తరువాత మీసేవ లొనే EKYC చేయవచ్చు.
  • అది ఎలాగంటే మీసేవ కేంద్రానికి వెళ్లి పిల్లాడి యొక్క ఆధార్ నెంబరుని మీసేవ యొక్క EKYC ఆప్షన్లో ఎంటర్ చేస్తే తల్లి లేదా తండ్రి యొక్క మొబైల్ కి OTP వస్తుంది.
  • ఆ OTP ని ఎంటర్ చేస్తే EKYC పూర్తి అయినట్టు.


EKYC Error Codes        


  • 1. K 100 వస్తే ఆధార్ సెంటర్ పోయి ఆధార్ మళ్లీ తీసుకోవాలి లేక వేలిముద్రలు అప్డేట్ చేసుకోవాలి.
  • 2. 10 N వస్తే  అందరివి ఆధార్ నెంబర్లు EKYC  అయిపోయినట్లు.
  • 3. OE9 వస్తే కుటుంబ సభ్యులు ప్రజాసాధికారిక సర్వే చేసుకోలేదు అని అర్థం (PSS survey) వీళ్లు ప్రజాసాధికార చేసుకోవాలని తెలియజేయండి.       
  • 4. ఇలా  11 N  వస్తే
  • సాధికార సర్వే ఆ కుటుంబం మొత్తం
  • చేయించుకోవాలి అని అర్ధం.
  • 5. 10 N  వస్తే పూర్తి సర్వే అయినట్లు
  • వేలిముద్రలు అవసరం లేనట్లు అర్థం.
  • Praja Sadhikara Survey (ప్రజా సాధికార సర్వే)
  • ప్రజాసాధికార సర్వేలో మీరు నమోదు అయ్యారో లేదో చెక్ చేసుకోండి
  • మీ ఆధార్ నెంబర్ తో చెక్ చేసుకోగలరు
  • CHECK YOUR DATA HERE



SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Follow the instructions for Errors in EKYC"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0