Language Festival Primary Upper Primary August 26th to 31st
Language Festival Primary Upper Primary August 26th to 31st
భాషోత్సవ లక్ష్యాలు
- విద్యార్ధులు మధ్య సహృద్భావ భావన కల్పించుట.
- అవ్యవస్థీకృత సమస్యలను సాధించుటకు, సమాచార నైపుణ్యాలు అభివృద్ధికి, ద్వితీయ భాషను సమర్ధవంతంగా ఉపయోగించుట, విద్యార్ధులను ప్రోత్సహించుట.
- స్వతంత్రంగా నేర్చుకొనుట యందు మరియు కలసి పనిచేయుట యందు విద్యార్ధులను ప్రోత్సహించుటకొరకు.
- సృజనాత్మకతను విస్తరింపచేసి సమాచారాన్ని వివిధ భాషలలొ అందించగలిగే నైపుణ్యాన్ని వృద్ధిపరుచుట.
- మన సంస్కృతిని ఆచరించుచూ విజయాలు సాధించులాగున విద్యార్ధులను ప్రభావితం చేయుటకొరకు.
- భాషోత్సవ ప్రాంగణానికి విద్యార్ధులు, యువత, స్త్రీలు, సమాజంలోని ఇతర సభ్యులు అధిక సంఖ్యలో హాజరగునట్లు ప్రోత్సహించుట కొరకు.
అమలు చేయు విధానము:-
- దిగువ పేర్కొనబడిన పట్టిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ లోని అన్నీ జిల్లాల సర్వ శిక్ష అభియాన్ ప్రాజెక్ట్ అధికారులు, జిల్లా అకడమిక్ మరియు అసిస్టెంట్ అకడమిక్ మానిటరింగ్ అధికారులు భాషోత్సవ సందర్భంగా క్రింద తెలిపిన షెడ్యూల్ ప్రకారము ప్రాధమిక, ప్రాధమికోన్నత పాఠశాలలో నిర్వహించబోవు కార్యక్రమాలపై విస్తృతమైన అవగాహన కల్పించాలి.
0 Response to "Language Festival Primary Upper Primary August 26th to 31st"
Post a Comment