Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

lIC Although the advice given to their Customers is given below

 lIC Although the advice given to their Customers is given below

ఎల్ఐసీ ఇస్తున్న సలహాలు, సూచనలు ఇవే...

  • ఎల్ఐసీ పాలసీ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది కంపెనీ
  • పాలసీ హోల్డర్లు ఎల్ఐసీ పేరుతో వచ్చే కాల్స్, మెసేజెస్, ఇమెయిల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
  •  ఎల్ఐసీ పాలసీ ప్రీమియం చెల్లించాలి. అది కూడా ఎల్ఐసీ పేరు మీదే చెక్ ఇవ్వాలి. ఇతరుల పేర్ల మీద చెక్ ఇవ్వాలని అడిగితే అస్సలు ఒప్పుకోవద్దు. లేదా ఆన్‌లైన్‌లో పేమెంట్ చేయచ్చు.
lIC Although the advice given to their Customers is given below

  • ఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్ లేదా ఎల్ఐసీతో ఒప్పందం చేసుకున్న పేమెంట్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా పాలసీ ప్రీమియం చెల్లించాలి.
  •  ఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్ www.licindia.in అప్పుడప్పుడూ ఓపెన్ చేస్తూ పాలసీ స్టేటస్ చూస్తుండాలి. పాలసీ అప్‌డేట్స్ తెలుసుకోవాలి.
  • ఏజెంట్లు ఇచ్చే డాక్యుమెంట్లు చదవకుండా సంతకం చేయకూడదు.
  •  ఎట్టిపరిస్థితుల్లో మీ ఎల్ఐసీ పాలసీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎవరికీ ఇవ్వకూడదు. మీ పాలసీ బాండ్ తీసుకునే అధికారం ఎవరికీ లేదు.
  •  బోనస్ లేదా ఇన్‌స్టాల్‌మెంట్ పేమెంట్స్ కోసం ఎల్ఐసీ సంస్థ పాలసీహోల్డర్లను ఫోన్‌లో సంప్రదించదు. అలాంటి కాల్స్ అన్నీ మోసపూరితం అన్న విషయం గుర్తుంచుకోండి.
  • ఏదైనా అనుమానం ఉంటే, ఎవరైనా ట్రాప్ చేయాలని చూస్తే ఎల్ఐసీ బ్రాంచ్‌లో లేదా co_fraud@licindia.com ఇమెయిల్ ఐడీకి కంప్లైంట్ చేయొచ్చు. లేదా ఎల్ఐసీ కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి కంప్లైంట్ ఇవ్వాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "lIC Although the advice given to their Customers is given below"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0