Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

President issued by the Gazette abolishing Article 370

భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 370 అంటే ఏమిటి?

  • ఆర్టికల్ 370 భారతదేశ ప్రజలకు మన దేశ ప్రథమ ప్రధాని ఇచ్చిన చేదు మాత్
President issued by the Gazette abolishing Article 370
  • అప్పటి జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫిరెన్స్ నేత షేక్ అబ్దుల్లా భారత ప్రధాని నెహ్రూ మధ్య కుదిరిన చీకటి ఒప్పందమే ఈ ఆర్టికల్ 370.
  • ముఖ్యంగా ప్రతి భారతీయుడు ఈ ఆర్టికల్ 370 అంటే ఏమిటో తెలుసుకోవాలి
  • భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేనటువంటి ప్రత్యేక ప్రతిపత్తి జమ్మూ కాశ్మీర్ ఈ ఆర్టికల్ 370 కల్పిస్తుంది. 
  • భారతదేశంలో అందరికీ ఒక పౌరసౌత్వంవుంటే జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ఈ ఆర్టికల్ 370 ద్వారా రెండు పౌరసౌత్వాలు కల్పించబడ్డాయి.
  • ఈ ఆర్టికల్ జమ్మూ కాశ్మీర్ ప్రజలకు సెపరేట్ అజెండానే కాదు జెండా కూడా వుంది. 
  • దేశంలో అన్ని రాష్ట్రాలకు 5 సంవత్సారాలకు ఎన్నికలు జరిగితే ఇక్కడ ఆరు సంవత్సారాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. 
  • ఆర్టికల్ 370 మూలంగా జమ్మూ కాశ్మీర్ ప్రజలు భారత దేశ సార్వభౌమాదికారాన్ని జాతీయ పతాకాన్ని జాతీయ చిహ్నాలను అవమానించినా ఎటువంటి నేరము కాదంట.
  • సుప్రీంకోర్టు తీర్పులు ఈ రాష్ట్రంలో పనిచేయవు పార్లమెంటు చేసిన చట్టాలు ఇక్కడ కొన్ని ఏరియాలకే పరిమితం
  • జమ్మూ కాశ్మీర్ లో వుండే కాశ్మీరీ యువతి దేశంలో వేరే రాష్ట్ర పౌరుడిని పెళ్లి చేసుకుంటే ఆమెకు కాశ్మీరీ పౌరసత్వం రద్దవుతుంది
  • అదే పాకిస్థాన్ యువకుడిని పెళ్లిచేసుకుంటే మాత్రం పెళ్లి చేసుకున్న భర్తకు కాశ్మీరి పౌరసత్వం లభిస్తుంది. 
  • ఆర్టికల్ 370 మూలంగా RTI చట్టాలు ఇక్కడ పనిచేయవు RTI ఇక్కడ అప్లై చేయబడదు కాగ్ కు ఇక్కడ తనిఖీలు చేసే అధికారం లేదు.
  • జమ్మూ కాశ్మీర్  మహిళలపై షరియా చట్టాలు అమలు చేయబడతాయి అక్కడి పంచాయితీలకు ఎటువంటి అధికారాలు లేవు. 
  • కాశ్మీర్లో మైనారిటీలకు (హిందువులు, సిక్కులు, బౌద్దులు) రాజ్యాంగ బద్దంగా రావాలిసిన 16% రిజర్వేషన్లు అమలు కావాడం లేదు. 
  • ఆర్టికల్ 370 మూలంగా వేరే రాష్ట్రానికి చెందిన పౌరులు ఎటువంటి భూ క్రయ విక్రయాలు చేయడానికి వీలు లేకుండా పోయింది.  
  • భారత పౌరసౌత్వం కోసం పాకిస్థానులు చాలా మంది ఇక్కడి అమ్మాయిలను వివాహం చేసుకుంటున్నారు.
  • ప్రస్తుతం కేంద్రంలో నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కొలువు తీరిన బీజేపీ సర్కార్ ఈ ఆర్టికల్ 370 రద్దు చేయడానికి పావులు కదుపుతోంది.
  • ఇటువంటి భయంకరమైన ఆర్టికల్ 370  రద్దు కావాలా వద్దా !రద్దు కావాలని అంగీకరిస్తే ఈ మెసేజ్ చదివిన తర్వాత అందరికీ తప్పక ఫార్వడ్ చేయండి.              ఆర్టికల్ 370 రద్దు చేస్తూ గెజిట్ విడుదల చేసిన రాష్ట్రపతి 👇

ఆర్టికల్ 370 రద్దుకు రాష్ట్రపతి ఆమోదం   గజిట్ విడుదల  

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

1 Response to "President issued by the Gazette abolishing Article 370"

  1. Our Patriotic Prime Minister Shri Narendra Modi and his team rectified the foolish mistake done during the Merge of Jammu & Kashmir into Bharath, Although it's then King Raja Harisingh rushed to Indian Union for merging J&K, to avoid Invasion by Aggressive, Pakistan provoked barbarian millitants. Then the leadership of Indian Government committed took a foolish strategy in Tibet Independence also.But all these mistakes not questioned till now, are one by one getting Rectified by our Hon'ble Narendra Modi and his team. Good Days have come to our Indians.

    ReplyDelete

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0