Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

TODAY 17-08-2019 (SATURDAY) ANANDAVEDIKA

ఆనంద వేదికతో తరగతులు ప్రారంభం: 

TODAY 17-08-2019 (SATURDAY) ANANDAVEDIKA

  • ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.10 వరకు,
  • ఉన్నత పాఠశాలలు 9.30 నుంచి సాయంత్రం 4.45 వరకు కొనసాగుతాయి.
  • ప్రతి రోజు పాఠశాల ప్రారంభం కాగానే మొదటి పీరియడ్‌ 30 నిమిషాలపాటు ఆనంద వేదిక (హ్యాపీనెస్‌ పాఠాలు) పాఠాలు బోధిస్తారు.
  • ఆనంద వేదిక ప్రణాళిక ముఖ్య ఉద్దేశ్యం 
  • విద్యార్ధి స్వేచ్చగా ఎదిగేందుకు,
  • భావోద్వేగ సమతుల్యం తో మెలిగేందుకు,
  • ఏ పరిస్థితి నైనా ఎదుర్కోగల మానసిక సంనద్ధతతో ఉండేందుకు ఆనంద వేదిక ప్రణాళికతో ప్రతిరోజు పిల్లలందరిలోను ఆనందం వెల్లివిరియాలన్నది ఆనంద వేదిక ముఖ్య ఉద్దేశ్యం .


LEVELS


  • Level  – 1  ( 1 , 2 తరగతులు )

  • Level– 2  ( 3 , 4 , 5 తరగతులు )

  • Level– 3  ( 6 , 7 , 8 తరగతులు )

  • Level  – 4 ( 9,  1౦ తరగతులు )

ఆనందవేదిక విద్యాప్రణాళిక సమయసారిణి

PREPARED BY,

Sri. M.SANKARA PRASAD,

Dr.MURAHARA RAO UMA GANDHI,

SRPs, ANANDAVEDIKA.

ఆనంద వేదిక కార్యక్రమాలు 17-08-2019
                                           శనివారం

ANANDA VEDIKA LEVEL-1 & 2 

ANANDAVEDIKA LEVEL-3

ANANDAVEDIKA LEVEL-4

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "TODAY 17-08-2019 (SATURDAY) ANANDAVEDIKA"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0