Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

You can get a PAN card for free. However, this is only possible in the form of e-pan.

పాన్ కార్డు ఉచితంగా పొందడం ఎలా? వారికి మాత్రమే ఈ ఛాన్స్!
పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారా? లేదంటే పాన్ కార్డులో ఇటీవల కాలంలో ఏమైనా మార్పులు చేశారా? అయితే మీకు ఒక న్యూస్. పాన్ కార్డును ఉచితంగానే పొందొచ్చు. అయితే ఇది ఇ-పాన్ రూపంలో మాత్రమే సాధ్యమౌతుంది.
A PAN card enables the I-T department to identify all the transactions of a tax assessee, such as tax payment, returns and specified transactions where PAN has to be quoted.  “There are several financial transactions where it is mandatory under the Indian Tax Laws (Rule 114B) to quote PAN," said Kumar. This includes any sale or purchase of immovable property exceeding ₹ 10 lakh, securities exceeding ₹ 1 lakh, sale or purchase of a motor vehicle or open a bank or demat account or a credit card, to buy mutual funds or debentures, bonds, RBI bonds above ₹ 50,000, etc.  Individuals need to have a PAN to file their tax returns if their income earned during a year is taxable.

ధానాంశాలు:


  • పాన్ కార్డు, ఇ-పాన్ కార్డుకు సమాన గుర్తింపు
  • రెండింటిలో దేనినైనా ఉపయోగించొచ్చు
  • స్పష్టం చేసిన ఆదాయపు పన్ను శాఖ
  • ఇ-పాన్‌ను ఉచితంగానే డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం
  • పాన్ కార్డు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 
  • కీలకమైన డాక్యుమెంట్లలో ఇది కూడా ఒకటి. ఆదాయపు పన్ను శాఖ దీన్ని జారీ చేస్తుంది. 
  • ఇప్పుడు పాన్ కార్డును లేదా దీని డిజిట్ కాపీని ధ్రువీకరణ పత్రంగా ఉపయోగించొచ్చు. 
  • కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. 
  • ఇందులో పాన్ కార్డు, ఇ-పాన్‌కు ఒకేరకమైన గుర్తింపు ఉంటుందని స్పష్టం చేసింది.
  • ఎన్ఎస్‌డీఎల్ టీఐఎన్ (నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ), యూటీఐ-ఐటీఎస్ఎల్ (యూటీఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్) సంస్థలు పాన్ కార్డు జారీ చేసేందుకు ఆదాయపు పన్ను నుంచి అనుమతి పొందాయి. 
  • పాన్ కార్డు కలిగిన వారు ఈ రెండు సంస్థల వెబ్‌సైట్లకు వెళ్లి ఇ-పాన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
  • కొత్తగా పాన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్నవారు ఇ-పాన్‌ను ఉచితంగానే డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు ఉంది. 
  • ఇతరులు కేవలం రూ.8.26 చెల్లించి ఇ-పాన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్M


ఇ-పాన్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో చూద్దాం.. 


  • కొత్తగా పాన్ కార్డుకు దరఖాస్తుకు చేసుకున్న ప్రతిఒక్కరూ లేదా యూటీఐ ఐటీఎస్ఎల్ పోర్టల్ ద్వారా పాన్ కార్డులో ఇటీవల మార్పులు చేసుకున్నవారు ఇ-పాన్‌ను పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీనికి పాన్ నెంబర్, పుట్టిన తేదీ తెలిస్తే సరిపోతుంది.
  • https://www.myutiitsl.com/PAN_ONLINE/ePANCard లింక్‌పై క్లిక్ చేసి ఇ-పాన్ పొందొచ్చు. ఇక్కడ పాన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇ-పాన్ డౌన్‌లోడ్ లింక్ ఈమెయిల్ లేదా ఫో‌న్‌కు వస్తుంది.
  • పాన్ దరఖాస్తుదారుల ఫోన్ లేదా ఈమెయిల్‌కు వచ్చిన లింక్ కేవలం నెల రోజులు మాత్రమే యాక్టివ్‌గా ఉంటుంది. అలాగే కేవలం మూడు సార్లు మాత్రమే ఉపయోగించగలం.
  • ఎన్ఎస్‌డీఎల్ పోర్టల్ నుంచి ఇ-పాన్ డౌన్‌లోడ్ చేసుకోవాలంటే పాన్ కార్డు అప్లికేషన్ అక్‌నాలెడ్జ్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "You can get a PAN card for free. However, this is only possible in the form of e-pan."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0