Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Good news! Very low gold and silver prices!

శుభవార్త..బాగా తగ్గిన బంగారం, వెండి ధరలు!

బంగారం ధర పడిపోయింది. వెండి ధర కూడా పసిడి బాటలోనే నడిచింది. ఢిల్లీ బులియన్
Good news! Very low gold and silver prices!

ప్రధానాంశాలు:


  • పడిపోయిన పసిడి ధర
  • బంగారం బాటలోనే వెండి ధర
  • అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర అప్
  • 1,539 డాలర్ల సమీపంలో కదలిక
  • పసిడి దిగొచ్చింది. హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.190 తగ్గుదలతో రూ.40,240కు క్షీణించింది. 
  • అంతర్జాతీయంగా బలమైన ట్రెండ్ ఉన్నా కూడా జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పడిపోవడంతో పసిడి ధరపై ప్రతికూల ప్రభావం పడిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు
  • అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.230 తగ్గుదలతో రూ.36,890కు దిగొచ్చింది. 
  • బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.660 తగ్గుదలతో రూ.48,500కు పడిపోయింది.
  •  పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌‌ లేకపోవడం ఇందుకు కారణం. 
  • విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి.
  • గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. 
  • పసిడి ధర ఔన్స్‌కు 0.12 శాతం పెరుగుదలతో 1,538.65 డాలర్లకు చేరింది. 
  • అదేసమయంలో వెండి ధర ధర ఔన్స్‌కు 1.17 శాతం పెరుగుదలతో 18.53 డాలర్లకు ఎగసింది.
  • ఢిల్లీ మార్కెట్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.300 తగ్గుదలతో రూ.39,200కు క్షీణించింది. 
  • ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.300 క్షీణతతో రూ.38,000కు దిగొచ్చింది. 
  • ఇక కేజీ వెండి ధర ఏకంగా రూ.660 పడిపోయింది. రూ.48,500కు దిగొచ్చింది.
  • బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. 
  • ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Good news! Very low gold and silver prices!"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0