Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Ananda Vedika Daily programmes 18.09.2019 wednesday


Ananda Vedika Daily programmes .
ఆనంద వేదిక కార్యక్రమాలు. 1 నుండి 10 తరగతులకు

తేదీ : 18.09.2019. బుధవారం
1 నుంచి 10 తరగతుల కార్యక్రమాలు

1వ లెవల్ (1,2 తరగతులు)
 2వ లెవల్ (3,4,5 తరగతులు)

Ananda Vedika Daily programmes 18.09.2019 wednesday

ఆనందవేదికకు స్వాగతం
ఆనంద వేదికలో..తేదీ 18.9.2019 న రెండవరోజు కథకు స్వాగతం. ఇందులో..విద్యార్థులు కథను చెప్పాలి.
కథ:1వ లెవెల్   "పప్పి"
ఉద్దేశ్యము...జంతువుల పట్ల ప్రేమ,వాటికి మనపై ఉన్న విశ్వాసం గురిచి తెలియజేయుట.
కథ : 2 వ లెవెల్.." ముందుచూపు"
ఉద్దేశ్యము:..యజమానిపట్ల పనివారు విధేయత చూపుట.
1-2 లెవెల్స్ వారు ఈక్రింది విధంగా.... కథాకార్యక్రమాన్ని అనుసరించాలి ఆనందవేదిక లో....ఇచ్చిన సూచనలు పాటిస్తూ..ఆటలంత ఆనందంగా..
పాటలంతా కమణీయంగా..జరిపే బాధ్యత ఉపాధ్యాయునిదే...!ముందుగా.. ఆనందవేదికలో...శిక్షణ పొందుతున్న DRP లందరికీ..శుభాకాంక్షలు.
ముందుగా...3 నిమిషాలపాటు ధ్యాన ప్రక్రియ చేయించాలి.
ఏకాగ్రతపై సాధన.

  • ధ్యాన ప్రక్రియలో...3 నిమిషాలు
  • ఈ క్రిందివిధంగా అనుసరించాలి.
  • కళ్ళుమూసుకుని కొన్ని సాధారణమైన శ్వాసలు తీసుకోమనాలి.
  • అలాగే సాధారణ శ్వాసలు కొనసాగించ మనాలి.
  • శ్వాసపై ధ్యాస నిలపమనాలి
  • కొన్ని దీర్ఘ శ్వాసలు తీసుకోమనాలి.
  • దీర్ఘ శ్వాసలు కొనసాగించమనాలి.
  • తిరిగి సాధారణ శ్వాసకు వచ్చి  పరిసరాలు గమనిస్తూ..కళ్ళు తెరవమనాలి.

కథా కార్యక్రమం

  • 1-2 -లెవెల్స్ లో.. 'కరపత్రిక లో.." ఇచ్చిన కథను విద్యార్థులు  చెప్పాలి.
  • తన హావ భావాలు వ్యక్తీకరిస్తూ..విద్యార్థులు కథను
  • చెప్పాలి.
  • ఉపాధ్యాయుడు  ఆదనంగా  తరగతి స్థాయిని బట్టి మరికొన్ని ప్రశ్నలు తయారు చేసుకోవచ్చు.
  • పిల్లలతో..ఎక్కువ మాట్లాడించాలి.
  • విద్యార్థుల అనుభవాల్ని వ్యక్తీకరించటానికి స్వేచ్ఛ ఇవ్వాలి.
  • అడిగే ప్రశ్నలలో... విద్యార్థికి               అవసరమయ్యేవిధంగా..
  • వారి నైపుణ్యాలను ఆలోచనలను
  • పదును పెట్టేవిధంగా ప్రశ్నలు వేయాలి.
  • ఈ విషయాలపై తరగతిగది లో ఉపాధ్యాయుడు విద్యార్థులతో...కాసేపు చర్చించవచ్చు అందులో..ఉన్న విలువలను ..వారి అభిప్రాయాలను విద్యార్థులతో చర్చించాలి.
  • విద్యార్థులందరూ....ఇందులో పాల్గొనేలా.. .ఉపాధ్యాయుడు చూడాలి.

చివరగా ...మౌన ప్రక్రియ:
విద్యార్థులందరిని    2 నిమిషాలు
కళ్ళు మూసుకొని కూర్చోమని చెప్పాలి.
ఇలా రెండు నిమిషాలు ఉన్న తర్వాత నేర్చుకున్న కథను ఇంటికి వెళ్ళాక విద్యార్థులనువారితల్లిదండ్రులతో..
స్నేహితులతో...చర్చించి మరుసటి రోజు రమ్మని చెప్పాలి.

3వ లెవల్ 6,7,8 తరగతులు


4వ లెవల్ 9,10 తరగతులు


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Ananda Vedika Daily programmes 18.09.2019 wednesday"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0