Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

How many Eligible teachers are there in private schools


  • ప్రైవేట్ పాఠశాలలలో లో అర్హులెందరు ?
  • లక్షన్నర మంది టీచర్లలో అనర్హులే ఎక్కువ 
  • బీఎడ్ , డీఎడ్ , టెట్ అర్హతలను తేల్చేందుకు విద్యాశాఖ కసరత్తు 
  • ప్రైవేటు స్కూళ్లలో టీచర్ గా బోధించాలంటే టెట్ తప్పనిసరి 2010 నుంచే అమలు చేయాల్సి ఉన్నా సీరియస్ గా తీసుకోని వైనం 
  • వచ్చే నవంబర్ నుంచి తేలనున్న 2019 - 20 విద్యా సంవత్సర లెక్కలు 
  • పాఠశాలలవారీగా టీచర్ల వివరాలు ఆధార్ తో అనుసంధానం 
  • డూప్లికేషన్ లేకుండా చర్యలు చేపట్టాలని కేంద్రం ఆదేశాలు.
How many Eligible teachers are there in private schools

ఓ కార్పోరేట్ స్కూల్లో 850 మందికి పైగా విద్యా ర్థులు చదువుతున్నారు . అందులో దాదాపు 35 మంది టీచర్లు పని చేస్తున్నారు . వారిలో 10 మంది వరకు టీచర్లకు నెలవారీ వేతనం రూ . 10 వేల లోపే . కారణం వారిలో ఎక్కువ మందికి డీఎడ్ లేదా బీఎడ్ లేకపోవడం , ఇంకొందరు టెట్లో అర్హులు కాకపోవడం . ఇలాంటి టీచర్లు రాష్ట్రంలో వందల స్కూళ్లలోవేల సంఖ్యలో పని చేస్తున్నట్లు విద్యాశాఖ అంచనా . ఐఐటీ చదువులు . . సింగిల్ డిజిట్ ర్యాంకులు అంటూ ఆకర్షనీయంగా ఎరవే స్థాయి ప్రైవేట్ , కార్పొరేట్ పాఠశాలలు . వేలకు వేలు ఫీజులు చెల్లించి పిల్లలను చేర్పిస్తే ఆశించిన చదువులు మాత్రం రావడం లేదు . ఎందుకలా అంటే . . అందులో శిక్షణ పొందిన ఉపాధ్యాయులే ఉండరు . ఏదో ఇంటరో . . డిగ్రీ సర్టిఫికెట్ పట్టుకుని టీచర్లుగా పనిచే స్తుంటారు . ఇలాంటి వారికి వేతనం కూడా రూ . 10 వేల లోపే ఉంటుంది . ఇక ఇలాంటివారికి చెక్ పెట్టాలని కేంద్రం నిర్ణయించింది . ఉపాధ్యాయ శిక్షణ పొందిన వారే ప్రైవేట్ స్కూళ్లలో టీచర్లుగా పనిచేసేలా చర్యలు తీసు కుంటోంది . ఇందులో అక్రమాలకు తావులే కుండా ఆధార్ను అనుసంధానం చేయాలని రాష్ట్రాలకు సూచించింది . ఆధార్ లింక్ . . . ఇప్పటివరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న ఆధార్ ఆధారిత టీచర్ల లెక్కలు ఇకపై ప్రైవేటు స్కూళ్లు చెప్పాల్సిందే . 2018 - 20 విద్యాశాఖ లెక్కల సేకరణలో ( యూ - డైస్ ) కచ్చితంగా ఆ వివరాలు ఇవ్వాల్సిందే . విద్యార్థుల సంఖ్యకు , ఉపాధ్యాయులకు సంఖ్య సరిపోలాల్సిందే . ఉపా ధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఉందా ? లేదా ? అడ్డగోలు ప్రవేశాలు చేపడుతున్నారా ? అన్నది తేల్చేందుకు , వాటికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సిద్దమైంది . దీంతో అర్హతల్లేని టీచర్లకు చెక్ పడనుంది . అర్హులైన వారి తోనే బోధన చేపట్టేలా కార్యాచరణను అమలు చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది . వచ్చే నవంబర్ నుంచి చేపట్టనున్న 2019 - 20 యూ - డై స్లో ప్రైవేటు పాఠశాలకు చెందిన టీచర్ల సమగ్ర వివరాలు ఇవ్వాల్సిందేనని , అదీ ఆన్లైన్లో ఆధా 5తో లింక్ చేయడం డూప్లికేషన్ లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించింది . ఈ మేరకు రాష్ట్రంలో అవసరమైన చర్యలు తీసుకునేందుకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమవుతోంది . 
How many Eligible teachers are there in private schools

టెట్ అర్హత సాధిస్తేనే . . .

 ప్రైవేటు పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయులకు సంబంధించి విద్యార్హతల వివరాలన్నింటిని సేక రించాలని కేంద్రం స్పష్టం చేసింది . ఇంటర్మీడి యెట్ , డిగ్రీ , పీజీ , డీఎడ్ , బీఎడ్ టెట్ అర్హతలు తదితర అన్ని వివరాలను సేకరించాలని పేర్కొంది . వీటిని ఆధార్ తో అనుసంధానం చేసి ఒక పాఠశాలలో పని చేసే టీచర్ మరో పాఠశా లలో లేకుండా చూసేందుకు డూపికేషన్ ) ఆన్లైన్లింకేజీ చేయాలని స్పష్టం చేసింది . 2010లో ఉపా ధ్యాయ అర్హత పరీక్షను ( టెట్ ) అమల్లోకి తెచ్చి నపుడు ప్రభుత్వ , ప్రైవేటు పాఠశాల్లో బోధించా లంటే సదరు అభ్యర్థి టెట్లో అర్హత సాధించాలన్న నిబంధనను జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ( ఎనసీటీఈ ) విధించింది . అయితే ప్రభుత్వాలు ఇన్నాళ్లు ఆ నిబంధన విషయంలో సీరియస్గా వ్యవహరించలేదు .

పక్కాగా చర్యలు చేపట్టినా . . 

దేశవ్యాప్తంగా పాఠశాలల్లో విద్యార్థులకు బోధించే వారు సుశిక్షితులైన వారే ఉండాలని కేంద్రం 2017 | ఆగస్టులో స్పష్టం చేసింది . 2019 , మార్చి 31 నాటికి పాఠశాలల్లో పని చేసే ప్రతి ఒక్కరు ఉపా ధ్యాయ విద్యను అభ్యసించిన వారై ఉండాలని సూచించింది . గుర్తింపు పొందిన పాఠశాలల్లో పని చేస్తున్న వారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ద్వారా ఉపాధ్యాయ విద్యను అభ్యసిం చేలా అవకాశం కల్పించింది . అయితే పాఠశాలల్లో వారు బోధిస్తున్నట్లు సర్టిఫై చేసిన వారికే ప్రవేశాలు కల్పించింది . మొదట్లో 3 , 905 మంది మాత్రమే అన్టెస్ట్ టీచర్లు ఉన్నట్లు విద్యాశాఖ లెక్కలు వేసినా , ఓపెన్ స్కూల్లో ఉపాధ్యాయ విద్యను అభ్యసించేందుకు అర్హత ఉందంటూ 17 వేల మందికిపైగా చదువుకున్నారు .

రికార్డుల్లో లేని వారు 33 వేలపైనే . . 

పాఠశాలల రికార్డుల్లో లేకపోయినా టీచ కారులే పేర్కొంటున్నారు . ఇక టెట్లో అర్హత ర్లుగా పని చేస్తున్న వారు మరో 33 వేల మందికి సాధించని వారైతే 64 శాతం ఉన్నట్లు విద్యాశాఖ పైగా ఉన్నట్లు విద్యాశాఖ వర్గాలు భావిస్తు పరిశీలనల్లోనే తేలింది . ఈ పరిస్థితులన్నింటి న్నాయి . వారికి ఉపాధ్యాయ విద్య అర్హతలు నేపథ్యంలో ప్రభుత్వంతోపాటు ప్రైవేటు లేనందున రికార్డుల్లో చూపడం లేదు . మరోవైపు రంగంలో విద్యా బోధన చేస్తున్న టీచర్ల మరికొంత మందికి తక్కువ వేతనాలు ఉండ లెక్కలను పక్కాగా చేపట్టాలని కేంద్రం టంతో వోచర్ పేమెంట్ల సరిపుచ్చుతున్నట్లు అధి నిర్ణయించింది .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "How many Eligible teachers are there in private schools"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0