Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Ananda vedika Daily programmes 09.09.2019.Monday

Ananda vedika Daily programmes 09.09.2019.Monday
ఆనంద వేదిక రోజువారీ కార్యక్రమాలు 
తేదీ.09-09-19 సోమవారం తరగతి గది నిర్వహణ కార్యక్రమం
Ananda vedika Daily programmes 09.09.2019.Monday

1వ లెవల్ 1,2 తరగతులు.మరియు 2వ లెవల్ 3,4,5 తరగతులు.

1 - 2 లెవెల్స్ వారికి  తేదీ.9.9.2019
సోమవారం...పొట్టపై ఏకాగ్రత
ఆనందవేదిక లో...ఏకాగ్రత సాధన

ఆనంద వేదిక నిర్వహణ పై Dr. ఉమాగాంధి గారి వివరణ ఆడియో రూపం లో......
ఆడియో వినుటకు కింది లింక్ మీద నొక్కండి....
Press the Link to listen


  •  కథలు కృత్యాలు భావ వ్యక్తీకరణలు రెండవ వారం పూర్తి చేసుకొని కృతకృత్యులైనాము.
  •  పాఠశాల లో...ఏ విధంగా.  అమలుపరచాలన్నది అనుభవపూర్వకంగా...తెలుసుకున్నాము
  • విద్యార్థుల ఉత్సాహాన్ని కనులారా..చూసాము.ఇదే ఉత్సాహం తో...ఉపాధ్యాయులంతా కలిసి నడిస్తే..భావితరానికి నవ నిర్మాతలమందించే వాళ్ళమవుతాం.
  • అందుకు కావలసిన మార్గనిర్దేశం మరింత పటిష్టంగా ఉపాధ్యాయులమంతా...కలిసి ఆనంద వేదికకు పెద్ద పీట వేద్దాం!

ఇక మూడవ వారం ఆనంద వేదికలో..

..ప్రతీ సోమవారం 1-2లెవెల్స్  (1నుండి 5 తరగతులు) కి ఏకాగ్రతసాధనలో....పొట్టపై ఉఛ్వాస నిశ్వాసాల వల్ల జరిగే.. బెల్లి బ్రీతింగ్ అనే "ఏకాగ్రతపై సాధనను " చేయించాలి.
మయం: 30 నిమిషాలు

ఉద్దేశ్యము...ఉఛ్వాస నిశ్వాసాల ప్రక్రియలో.. భాగంగా..పొట్ట ఉబ్బటం .పొట్ట తగ్గటం జరుగుతుందని విద్యార్థులకు తెలియజేయుట .
శ్వాస మీద ద్యాస: 3 నిమిషాలు.
  • క్రమ నియమాన్ని పాటించాలి.
  • కొన్ని సాధారణ శ్వాసలు
  •  వాటి కొనసాగింపు
  •  దీర్ఘ శ్వాసలు
  •  వాటి కొనసాగింపు
  • తిరిగి సాధారణ శ్వాసలు.
  • నెమ్మదిగా కళ్ళు తెరవడం.

కార్యాచరణ సోపానాలు:25 నిమిషాలు:

 చర్చించాల్సిన అంశాలు:
  • ముందుగా..ఉపాద్యాయుడు...మీ..పొట్ట ఎక్కడ ఉంది అని పిల్లలకు ప్రశ్నించాలి.
  • పిల్లలు చేతులు పెట్టి చూపిస్తారు.
  • తరువాత కరపత్రికలో...ఉన్నట్లుగా..ఉపాద్యాయుడు పొట్టపై ఏకాగ్రత పెంచేందుకు ఉచ్హ్వాస నిశ్వాసాల కు సంబంధించి ధ్యాసన కేంద్రీకరింప జేస్తూ...కరపత్రిక లో..ఉన్నట్లుగా...1 వ 2వలెవెల్స్ వారు పొట్టపై ఏకాగ్రత సాధన చేయాలి.
గుర్తుంచుకోవలసిన అంశాలు:
  •  విద్యార్థులు వారి పొట్టపై ధ్యాసను కేంద్రీకరించడం వల్ల శ్వాసను తీసుకున్నప్పుడు పొట్ట పైకి ఉబ్బుతుందని...
  • శ్వాసను విడిచిపెట్టినప్పుడు..పొట్ట తగ్గుతుందని..విద్యార్థులు తెలుసుకుంటారు
మౌన ప్రక్రియ: 2 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చోమనాలి.ఇంటి దగ్గర కుటుంబసభ్యులతో..స్నేహితులతో..కలిసి చేయమనాలి.

3వ లెవల్ 6,7,8 తరగతులకు.

4వ లెవల్ 9,10 తరగతులకు.



SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Ananda vedika Daily programmes 09.09.2019.Monday"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0