Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Appointment orders of Secretariat employees on 27th

27న సచివాలయ ఉద్యోగుల అపాయింట్ మెంట్ ఆర్డర్లు
 రేపు అభ్యర్థులకు కాల్ లెటర్లు .

Appointment orders of Secretariat employees on 27th

  •  గ్రామ , వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 27వ తేదీన అపాయింటిమెంట్ ఆర్డర్లు ఇవ్వనున్నారు . 
  • మెరిట్ జాబితా జిల్లాలకు చేరడంతో జిల్లాస్థాయి కమిటీ శనివారం స్థానిక రిజర్వేషన్లు , ఇన్ సర్వీస్ వాళ్లకి వెయిటీజీ మార్కులు , రోస్టర్ పాయింట్లు , మెరిట్ ఆధారంగా తుది మెరిట్ జాబితాను రూపొందిస్తుంది .
  •  ఈ జాబితాలను జిల్లాల వారీగా వెబీసైట్లో అందుబాటులో ఉంచుతారు .
  •  22 , 23వ తేదీ వరకు ఎంపికైన అభ్యర్థులకు కాల్లే టర్లు పంపి , అభ్యర్థులకు ఈ - మెయిల్ , ఎస్ఎమ్మెఎస్ ద్వారా కూడా సమాచారం అందివ్వనున్నారు .
  •  కాల్లేటర్లో పేర్కొన్న విధంగా జిల్లాలో ఏర్పాటుచేసే కేంద్రాల్లో సర్టిఫికెట్ల పరిశీలనకు అభ్యర్థులు హాజరు కావాల్సి ఉంది . 
  • జిల్లాల్లో సర్టిఫికెట్ల వెరిఫికేష్ కోసం 20 బృందాలను ఏర్పాటు చేశామని , అభ్యర్థ / లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశామని ఉన్నతాధికారులు పేర్కొన్నారు . 
  • ధృవపత్రాల పరిశీలనకు వెళ్లే అభ్యర్థులు గెజిటెడ్ ఆఫీసర్ సంతకం చేసిన రెండు జతల సర్టిఫికెట్లు , 
  • 2 పాసపోర్ట్ సైజు ఫోటోలు వెంట తీసుకెళ్లాలి . 
  • ఎంపికైన అభ్యర్థులు ఆన్లైన్లో సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలని , దరఖాస్తులో చెప్పిన అర్హత , కుల , ధృవీకరణ , క్రీమీలేయర్ , నివాస సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలని అధికారులు సూచించారు . 
  • సర్టిఫికెట్ వెరికేషన్ పూర్తయిన అభ్యర్థులకు 27 రోస్టర్ కమ్ మెరిట్ ఆధారంగా అపాయిటిమెంట్ ఆర్డర్లు పంపించనున్నారు . 
  • అదేవిధంగా 28 , 29 తేదీల్లో కౌన్సిలింగ్ ద్వారాస్థానాల కేటాయింపు ఉంటుంది .
  •  సెప్టెంబర్ 30 , అక్టోబర్ 1వ తేదీల్లో రెండు రోజులపాటు శిక్షణ , 
  • అక్టోబర్ 2 లోగా ఉద్యోగాల్లో చేరేలా ప్రణాళికలు తయారుచేశారు . 
  • ఎంపికైన ఉద్యోగాలకు ఆభ్యర్థులు అక్టోబర్ 14 వర కు విధుల్లో చేరేందుకు అవకాశం ఇస్తామని , 
  • ఆలోపు రాకపోతే పోస్టును రద్దు చేయనున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు .


గమనిక:

గ్రామ వార్డ్ సచివాలయ అన్ని పోస్టుల ర్యాంక్  కార్డ్స్ విడుదల అయినాయి వాని వివరాలు.
                VIEW DETAILS

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Appointment orders of Secretariat employees on 27th"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0